Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ravali : ఒక‌ప్పుడు ముద్దుగా ఉండే ర‌వళి ఇప్పుడు ఎంత బొద్దుగా మారింది..!

Shreyan Ch by Shreyan Ch
January 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ravali : ఒక‌ప్పుడు ఎంతో క్యూట్‌గా ఉండే హీరోయిన్స్ ఇప్పుడు చాలా బొద్దుగా మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రవళి తెలుగు ప్రేక్షకులకి చాలా సుప‌రిచితం. పెళ్లిసందడి, ముద్దులమొగుడు, నిన్నేప్రేమిస్తా, స్టాలిన్.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన రవళి.. 2007లో మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి త‌ర్వాత నుండి ర‌వ‌ళి సినిమాల్లో న‌టించడ‌మే మానేసింది. రవళికి ఇద్దరు పాపలు. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌కి టైం కేటాయించిన రవళి తర్వాత బయటెక్కడా పెద్దగా కనిపించలేదు. ఆమె చెల్లి హరిత మాత్రం సినిమాలు, సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ మ‌ధ్య పెళ్లి సంద‌డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ర‌వళి గెస్ట్ గా వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో తాను నా పేరు రవళి అంటూ ప‌రిచ‌యం చేసుకోవ‌ల్సి వ‌చ్చింది. ఒకప్పుడు ఎంతో ముద్దుగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న రవళి ప్రస్తుతం అధిక శరీర బరువు పెరగడంతో తనని గుర్తుపట్టలేరేమోనని తనను తాను పరిచయం చేసుకుంది. అధిక శరీర బరువు పెరగటం వల్ల ఎవరూ తనని గుర్తు పట్టలేక పోతున్నారని అందుకే బ‌య‌ట‌కు రావ‌డం లేదు అని ర‌వ‌ళి చెప్పుకొచ్చింది. 18 ఏళ్లకే నటిగా మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన రవళి.. జ‌గపతి బాబు, శ్రీకాంత్, నాగార్జున, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది.

have you seen Ravali how she is changed
Ravali

మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ర‌వ‌ళి తాజాగా తిరుపతిలో దైవదర్శనానికి వచ్చి కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం రవళి చాలా మారిపోయింది ఒకప్పటి ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్న రవళి ఇలా మారిపోయింది. . ఇన్నేళ్లల్లో ఆమె చాలా మారిపోయింది. మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైన అంత అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇలా బొద్దుగా మార‌డం అభిమానుల‌కి మింగుడుప‌డ‌డం లేదు.

Tags: cinema newsRavaliTollywood
Previous Post

Sharwanand : త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్ పెళ్లి..? అమ్మాయి ఎవ‌రంటే..?

Next Post

Adivi Sesh : టాలీవుడ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన అడివి శేష్‌.. ఒక్కో ఫ్యామిలీ నుండి 10 మంది హీరోలంటూ..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.