Hair Growth Remedies : దీన్ని రాస్తే చాలు.. జుట్టుకు ఎంత బ‌లం అంటే.. ఊడిన వెంట్రుక‌లు సైతం మ‌ళ్లీ వ‌స్తాయి..!

Hair Growth Remedies : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలిపోవ‌డం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీని వ‌ల్ల పురుషుల‌కు బ‌ట్ట‌త‌ల వ‌స్తోంది. దీంతో న‌లుగురిలో తిరిగేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే కింద చెప్పిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. పైగా ఊడిన చోట వెంట్రుక‌లు మ‌ళ్లీ వ‌స్తాయి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టును పెరిగేలా చేయ‌డంలో మ‌న‌కు నువ్వుల నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ఇందుకు గాను కాస్త నువ్వుల నూనెను తీసుకుని వేడి చేయాలి. దీన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. 1 గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చుండ్రు ఉండ‌దు. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి.

Hair Growth Remedies works effectively know how to use them
Hair Growth Remedies

జుట్టును పెంచుకునేందుకు మ‌న‌కు మందార పువ్వులు కూడా ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇందుకు గాను ఒంటి రెక్క మందార పువ్వును తీసుకుని దాని రెక్క‌ల‌ను తీయాలి. వాటిని కొబ్బ‌రినూనె లేదా నువ్వుల నూనెలో వేసి మ‌రిగించాలి. దీంతో నూనె న‌ల్ల‌గా మారుతుంది. అనంత‌రం ఆ నూనెను సేక‌రించి త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత 1 గంట ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. జుట్టు రాల‌డం కూడా త‌గ్గుతుంది.

ఇక మందార ఆకుల‌ను మెత్త‌గా నూరి త‌ల‌కు బాగా ప‌ట్టించి త‌రువాత కొంచెం సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. ఇలా ఈ చిట్కాలు జుట్టు స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది. అలాగే చుండ్రు న‌శిస్తుంది. శిరోజాలు దృఢంగా పెరుగుతాయి. అన్ని జుట్టు స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Share
editor

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago