Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan Favorite Food : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఫుల్ బిజీగా మారారు. ఆయ‌న న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కొన్ని నెల‌ల పాటు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఓ వైపు ఆయ‌న రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీలో న‌టిస్తున్నారు. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మ‌రోవైపు ఏపీలో ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు కూడా.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్‌తో చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ఈ క్ర‌మంలోనే సినిమాల‌కు బ్రేక్ ఇచ్చారు. ఎన్నిక‌ల్లో పాల్గొన్నారు. ఆ త‌రువాత మ‌ళ్లీ సినిమాల బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ‌కీల్ సాబ్ చేశారు. ఈ మూవీ కూడా ఆక‌ట్టుకుంది. అయితే త‌న కుటుంబం క‌న్నా ప్ర‌జ‌లకే ఎక్కువ ద‌గ్గ‌ర‌గా ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు అప్పుడ‌ప్పుడు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ప‌వ‌న్‌కు ఇష్ట‌మైన ఫుడ్ ఏమిట‌ని చెప్పి ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇష్ట‌మైన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Pawan Kalyan Favorite Food do you know what it is
Pawan Kalyan Favorite Food

పవన్ కళ్యాణ్ కు ఒక వంటకం అంటే చాలా ఇష్టమని టాక్. పవన్ కు ఇష్టమైన వంటకాల్లో అరటికాయ వేపుడుదే తొలి స్థానం. సన్నగా, నిలువుగా కోసిన అరటికాయ ముక్కలలో ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించి చేసిన అరటికాయ వేపుడు అంటే పవన్ కి మక్కువట. నిజానికి చాలామంది స్టార్ లు చికెన్ బిర్యానీ అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పడం వింటుంటాం. అయితే అందుకు భిన్నంగా పవన్ అరటికాయ వేపుడును ఇష్టపడ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక అరటికాయ వేపుడు ఉంటే మరే వంటకం ఉన్నా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆ వంటకాన్ని ఇష్టంగా తినేస్తారట‌. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతోపాటు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ఓజీ అనే చిత్రాల్లోనూ త్వ‌ర‌లో న‌టించ‌నున్నారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago