Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Karivepaku Pachadi &colon; క‌రివేపాకును à°®‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం&period; క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గాయాలను à°¤‌గ్గించ‌డంలో క‌రివేపాకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో&comma; షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో&comma; జ్ఞాప‌కశ‌క్తిని&comma; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌à°ª‌డుతుంది&period; క‌రివేపాకుతో à°®‌నం కారం పొడిల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క‌రివేపాకుతో à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; ఎండు మిర్చి &&num;8211&semi; 8&comma; క‌రివేపాకు ఆకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9661" aria-describedby&equals;"caption-attachment-9661" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9661 size-full" title&equals;"Karivepaku Pachadi &colon; క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;karivepaku-pachadi&period;jpg" alt&equals;"Karivepaku Pachadi very healthy know how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9661" class&equals;"wp-caption-text">Karivepaku Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒ క‌టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; ఎండు మిర్చి&comma; క‌రివేపాకు ఆకుల‌ను వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము&comma; ఉప్పు&comma; చింత‌పండును వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత నీళ్ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి తాళింపు à°ª‌దార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి&period; ఇలా తాళింపు చేసుకున్న à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌డిని వేసి క‌లుపుకోవాలి&period; 5 నిమిషాల పాటు ఈ à°ª‌చ్చ‌డిని చిన్న మంట‌పై వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; అన్నం&comma; నెయ్యితో ఈ à°ª‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీన్ని అన్నంలో మొద‌టి ముద్ద‌గా తిన‌డం à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago