Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gurivinda Seeds &colon; గురివింద గింజ‌లు&&num;8230&semi; ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి&period; ఇవి తీగ జాతికి చెందిన‌వి&period; ఈ గురివింద తీగ‌లు కంచెల‌కు పాకి ఉంటాయి&period; ఈ తీగల‌కు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద à°¨‌లుపు రంగులో గింజ‌లు అంటాయి&period; ఇవి చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి&period; ఈ గింజ‌à°²‌ను పూర్వ‌కాలంలో తూకానికి ప్ర‌మాణంగా ఉప‌యోగించే వారు&period; వివిధ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలోనూ ఈ గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గురివింద తీగ ఆకులు కూడా ఔష‌à°§ గుణాన‌లు క‌లిగి ఉంటాయి&period; వీటిని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవచ్చో&comma; ఈ గింజ‌à°²‌ను ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై జుట్టు à°µ‌చ్చేలా చేయ‌డంలో గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¤‌à°²‌పై జుట్టు మొత్తం ఊడిపోయిను వారు ఆల‌స్యం చేయ‌కుండా గురివింద తీగ ఆకుల‌ను మెత్త‌గా నూరి వాటిని à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై రాస్తూ ఉంటే కొంత‌కాలం à°¤‌రువాత à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై వెంట్రుక‌లు à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; చెవి à°¤‌మ్మెల‌కు పుండ్లు అయిన‌ప్పుడు గురివింద గింజ‌à°² పొడిని గేదె పాల‌లో వేసి క‌లిపి తోడు పెట్టాలి&period; దీనిని చిలికి వెన్న తీసి నిల్వ చేసుకోవాలి&period; ఈ వెన్న‌ను రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల చెవి à°¤‌మ్మెల‌కు అయిన పుండ్లు à°¤‌గ్గుతాయి&period; à°¸‌ర్ఫి పుండ్ల‌ను à°¤‌గ్గించే à°¶‌క్తి కూడా గురివింద గింజ‌à°²‌కు ఉంటుంది&period; గురివింద తీగ ఆకులను నీటితో క‌లిపి నూరి ఆ మిశ్ర‌మాన్ని à°¸‌ర్ఫి పుండ్ల‌పై లేప‌నంగా రాస్తూ ఉంటే à°¸‌ర్ఫి పుండ్లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3965" aria-describedby&equals;"caption-attachment-3965" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3965 size-full" title&equals;"Gurivinda Seeds &colon; గురివింద గింజ‌à°²‌తో ఎన్నో ఉప‌యోగాలు&period;&period; తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;gurivinda-seeds&period;jpg" alt&equals;"Gurivinda Seeds has many wonderful benefits must take" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3965" class&equals;"wp-caption-text">Gurivinda Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రా&period;à°² గురివింద గింజ‌à°²‌ను రెండు రోజులు నీటిలో నాన‌బెట్టి దంచి à°°‌సాన్ని తీయాలి&period; దీనికి 100 గ్రా&period; గుంట‌గ‌à°²‌గ‌రాకు à°°‌సాన్ని&comma; నువ్వుల నూనెను క‌లిపి చిన్న మంట‌పై కేవ‌లం నూనె మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; దీనిని చ‌ర్మం పై లేప‌నంగా రాస్తూ ఉంటే గ‌జ్జి&comma; తామ‌à°°‌&comma; కుష్టు&comma; చిడుము వంటి చ‌ర్మ వ్యాధులు à°¤‌గ్గుతాయి&period; గురివింద గింజ‌à°²‌ను కుంకుడుకాయ à°°‌సంతో అర‌గ‌దీసి క‌à°£‌à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; గురివింద తీగ ఆకుల‌కు ఆముదాన్ని క‌లిపి వేయించి దానిని వాపులు&comma; నొప్పులపై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period; గురివింద గింజ‌à°²‌ను తేనెతో క‌లిపి మెత్త‌గా నూరి దానిని పేనుకొరుకుడుపై రాసి రుద్దుతూ ఉండ‌డం à°µ‌ల్ల పేనుకొరుకుడు à°¤‌గ్గి అక్క‌à°¡ à°®‌à°°‌లా వెంట్రుక‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గురి వింద గింజ‌à°²‌ను&comma; కంద దుంప‌తో కలిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని మొల‌à°²‌పై రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల మొల‌à°² వ్యాధి à°¤‌గ్గుతుంది&period; ఎర్ర గురివింద గింజ‌à°²‌ను నీటిలో నాన‌బెట్టి వాటిని 500 ఎంఎల్ నీటిలో వేసి నీరు 125 ఎంఎల్ అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌డక‌ట్టాలి&period; దీనిలో 40 గ్రా&period; నువ్వుల నూనెను క‌లిపి à°®‌ళ్లీ చిన్న మంట‌పై ఉంచి కేవ‌లం నూనె మిగిలే à°µ‌à°°‌కు à°®‌రిగించి నిల్వ చేసుకోవాలి&period; దీనిని స్నానానికి గంట ముందు వాత నొప్పుల‌పై రాస్తూ à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల వాత నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఇవే కాకుండా గురి వింద గింజ‌à°²‌ను ఉప‌యోగించి తెల్ల వెంట్రుక‌à°²‌ను à°¨‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; అలాగే లింగ à°¬‌à°²‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ విధంగా గురివింద గింజ‌à°²‌ను ఉప‌యోగించి à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago