Akkamma Jakkamma : శివాజీ సినిమాలోని అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ.. బ‌య‌ట ఎలా ఉంటారో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Akkamma Jakkamma &colon; సూప‌ర్ స్టార్ à°°‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం శివాజి&period; శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ శివాజి&period; వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం&period; ఈ మూవీలో రజినీకాంత్ విదేశాల నుండి మన భారత్‌కు వచ్చిన ఎన్నారై పాత్రలో నటించారు&period; జూన్ 15&comma; 2007లో విడుదలైంది ఈ చిత్రం&period; తెలుగులోనూ శివాజీ సినిమా సంచలన వసూళ్లు సాధించింది&period; బాస్&period;&period; గుండు బాస్ అంటూ పిచ్చెక్కించాడు రజినీకాంత్&period; ఈ చిత్రం à°¡‌బ్బింగ్ మూవీగా హైయ్యస్ట్ వసూళ్లు సాధించింది ఈ చిత్రం&period; 15ఏళ్ళ కింద వచ్చిన శివాజీ సినిమా కమర్షియల్‌గా తెలుగులో కూడా అద్భుత విజయం సాధించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో శ్రియ à°¶‌రణ్ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే అమ్మాయిలా పాత్ర చేస్తుంది&period; ఈ మూవీలో అక్కమ్మా&comma; జక్కమ్మలు మాత్రం అందవిహీనంగా నటిస్తారు&period;&period; వీరిని చూసిన రజనీకాంత్ రియాక్షన్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది&period; సినిమా ఫస్ట్ ఆఫ్ లో కనిపించే ఈ అమ్మాయిలు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయారు&period; సినిమాలో వారిని చూసినవారంతా వీరు బయట కూడా ఇలాగే ఉంటారని భావిస్తున్నారు&period; కానీ అమ్మాయిలు ఇద్దరూ బయట మాత్రం చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3961" aria-describedby&equals;"caption-attachment-3961" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3961 size-full" title&equals;"Akkamma Jakkamma &colon; శివాజీ సినిమాలోని అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ&period;&period; à°¬‌à°¯‌ట ఎలా ఉంటారో చూశారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;akkamma-jakkamma&period;jpg" alt&equals;"Akkamma Jakkamma see how are they now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3961" class&equals;"wp-caption-text">Akkamma Jakkamma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరీ అసలు పేర్లు సంగవై&comma; అంగవై&period; తాజాగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇది చూసి ఇంత అందంగా ఉన్నారుగా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు&period; తెలుగు సినిమాకు ధీటుగా రజినీకాంత్ సినిమాలకు ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతుంది&period; శివాజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది&period; ఈ సినిమాను రికార్డు స్థాయిలో రూ&period;15 కోట్ల బిజినెస్ చేసారు&period; శంకర్‌కు ఉన్న క్రేజ్&period;&period; రజినీ మార్కెట్&period;&period; శ్రీయ అందాల ఆరబోత అన్నీ శివాజీ సినిమాకు కలిసొచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3962" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;akkamma-jakkamma-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago