Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Akkamma Jakkamma : శివాజీ సినిమాలోని అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ.. బ‌య‌ట ఎలా ఉంటారో చూశారా..?

Shreyan Ch by Shreyan Ch
October 9, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Akkamma Jakkamma : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం శివాజి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ శివాజి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం. ఈ మూవీలో రజినీకాంత్ విదేశాల నుండి మన భారత్‌కు వచ్చిన ఎన్నారై పాత్రలో నటించారు. జూన్ 15, 2007లో విడుదలైంది ఈ చిత్రం. తెలుగులోనూ శివాజీ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. బాస్.. గుండు బాస్ అంటూ పిచ్చెక్కించాడు రజినీకాంత్. ఈ చిత్రం డ‌బ్బింగ్ మూవీగా హైయ్యస్ట్ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. 15ఏళ్ళ కింద వచ్చిన శివాజీ సినిమా కమర్షియల్‌గా తెలుగులో కూడా అద్భుత విజయం సాధించింది.

ఇందులో శ్రియ శ‌రణ్ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే అమ్మాయిలా పాత్ర చేస్తుంది. ఈ మూవీలో అక్కమ్మా, జక్కమ్మలు మాత్రం అందవిహీనంగా నటిస్తారు.. వీరిని చూసిన రజనీకాంత్ రియాక్షన్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో కనిపించే ఈ అమ్మాయిలు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయారు. సినిమాలో వారిని చూసినవారంతా వీరు బయట కూడా ఇలాగే ఉంటారని భావిస్తున్నారు. కానీ అమ్మాయిలు ఇద్దరూ బయట మాత్రం చాలా అందంగా చూడముచ్చటగా ఉంటారు.

Akkamma Jakkamma see how are they now
Akkamma Jakkamma

వీరీ అసలు పేర్లు సంగవై, అంగవై. తాజాగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇది చూసి ఇంత అందంగా ఉన్నారుగా అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు సినిమాకు ధీటుగా రజినీకాంత్ సినిమాలకు ఇక్కడ కూడా బిజినెస్ జరుగుతుంది. శివాజీ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాను రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బిజినెస్ చేసారు. శంకర్‌కు ఉన్న క్రేజ్.. రజినీ మార్కెట్.. శ్రీయ అందాల ఆరబోత అన్నీ శివాజీ సినిమాకు కలిసొచ్చాయి.

Tags: Akkamma Jakkamma
Previous Post

Unstoppable 2 : అన్‌స్టాప‌బుల్ 2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. బాల‌య్య దంచేశారుగా..

Next Post

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.