Gulu Gulu Movie Review : సంతానం.. గులు గులు మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉన్న మూవీ..!

Gulu Gulu Movie Review : థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే సినిమాల‌కే కాదు ఓటీటీలో సినిమాల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. వెరైటీ కాన్సెప్ట్‌ల‌తో చిత్రాలు వ‌స్తుండ‌గా, వాటిని తెగ ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ రత్నకుమార్ బ్లాక్ కామెడీ నేపథ్యంలో ‘గులు గులు’ అనే సినిమా తెరకెక్కించాడు. జూలైలో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సంతానం హీరోగా న‌టించిన మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ:

చెన్నైలో నివసించే గులు గులు అలియాస్ గూగుల్(సంతానం) త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వారికి సాయం చేసి ఇబ్బందుల్లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ప్రముఖ మద్యం వ్యాపారి కూతురు మటిల్డా(అతుల్య చంద్ర) ఫ్రాన్స్ నుండి ఇండియాలో అడుగు పెడుతుంది. అయితే.. ఎప్పటినుండో మటిల్డాని చంపాలని సవతి తల్లి కొడుకులు డేవిడ్(ప్రదీప్ రావత్), రాబర్ట్(బిపిన్ కుమార్) అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అయితే మటిల్డాకి బదులుగా సైంటిస్ట్ కొడుకును గుర్తుతెలియని బృందం కిడ్నాప్ చేయ‌డంతో ఆయ‌న కోసం గులు గులుని ఆశ్రయిస్తారు ఫ్రెండ్స్. మ‌రి చివరికి క‌థ ఎలా సాగింద‌నేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Gulu Gulu Movie Review ott release how is the movie
Gulu Gulu Movie Review

ప‌ర్‌ఫార్మెన్స్:

సంచారిగా చిత్రంలో సంతానం నటన బాగుంది. గులు గులు క్యారెక్టర్ లో అద్భుతంగా న‌టించాడు . భయపెట్టే విలన్‌ గా ప్రదీప్ రావత్ పాత్ర పవర్‌ ఫుల్‌ గా ఉంది. జార్జ్ మేరియన్, హీరోయిన్ అతుల్య చంద్రల నటన కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. మిగ‌తా పాత్ర ధారులు కూడా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ రత్నకుమార్ సినిమాలో కథని చాలా నీట్ గా ప్రెజెంట్ చేశాడు . నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

  • సంతానం, మెయిన్ క్యారెక్టర్స్
  • స్టోరీ
  • మ్యూజిక్
  • కొన్ని కామెడీ సీక్వెన్సులు

మైనస్ లు:

  • లాజిక్స్ లేని కామెడీ
  • ఫ్లాట్ స్క్రీన్ ప్లే

విశ్లేష‌ణ‌:

ఈ సినిమా అంతా గులు గులు(సంతానం) క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. గులు గులు దాదాపు 13 భాషలు మాట్లాడగలడు.. గులు గులు క్యారెక్టర్ ద్వారానే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఒక్కొక్కటీగా పరిచయం అవుతుంటాయి. ఎన్నో చిక్కుల మధ్య క్లైమాక్స్ పై ఆసక్తిని ఆడియెన్స్ లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దర్శకుడు అనుకున్న ఆలోచనను తెరపై ఆవిష్కరించాడు. అయితే.. డార్క్ కామెడీ కాబట్టి.. సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది ప్రధానాంశంగా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago