RGV Ashu Reddy : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు టాలీవుడ్‌ని శాసించాడు. ఒకప్పుడు బాగా వెలిగిన దర్శకుడు. ఇపుడు సినిమాలకన్నా వివాదాల ద్వారానే మీడియాలో కనిపిస్తున్నారు. ఆయన రూటే సపరేటు. సినిమాలు తీయడంలో, టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఆయన ఆలోచనలే వేరు. దర్శకనిర్మాతలంతా ఒకవైపు ఉంటే తాను ఇంకోవైపు అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. ఒకానొకప్పుడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫేమ్ కొట్టేసిన వర్మ ఇప్పుడు అడల్ట్ సినిమాలు చేసి చర్చల్లో నిలుస్తున్నారు. అయితే వర్మ చేసిన అడల్ట్ మూవీస్ వలన కొంతమంది హాట్ హీరోయిన్లకు మాత్రం సూపర్ పాపులారిటీ దక్కుతుంది. ఆ మధ్య అరియానా, అషూ రెడ్డి వంటి వారు వర్మని బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం డేంజరస్ కాగా, అప్సరా రాణి, నైనా గంగూలి లెస్బియన్స్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానున్న నేపథ్యంలో వర్మ ప్రమోషన్స్‌లో భాగంగా తనలో ఉన్నపైశాకిత్వాన్ని బయటకు తీస్తున్నాడు. అషురెడ్డితో కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా, ఇందులో ఆమె ఒక షాట్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండగా ఆమె కాళ్ళ దగ్గర రాంగోపాల్ వర్మ కూర్చుని మాట్లాడుతున్నాడు. అంతే కాదు ఆయన పనులు చూసి మరీ దిగజారిపోయాడు అని అంటున్నారు నెటిజన్స్. ఇంటర్వ్యూ లో అషు కాళ్ళ పాదాలు నోటితో నాకాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఎలా ఉండే వర్మ ఎలా అయిపోయాడు. ఒకప్పుడు చాలా మంది ఆదర్శంగా ఉండే వర్మ ఇప్పుడు అందరిచేత చీవాట్లు తింటున్నాడు. అయితే మరి కొందరు మాత్రం వర్మ ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదని కామెంట్స్ చేస్తుండడం గమనర్హం.ఇక బోల్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని ఫోటోలను అషు రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ చూసి.. ఈ అరాచకం ఏంటి గురూ! అంటూ ఓ రేంజ్ కామెంట్లు వదులుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ఆమె థైస్ యాంగిల్స్ పై ఫోకస్ పెట్టి శృంగారభరితమైన ప్రశ్నలతో రసిక ప్రియులకు యమా కిక్కిచ్చారు ఆర్జీవి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…