Geetha Krishna : మ‌హేష్‌కి విగ్గు త‌ప్ప ఏం లేదు, ప్ర‌భాస్‌కి బుర్ర‌లేదంటూ గీతా కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Geetha Krishna &colon; గీతా కృష్ణ‌&period;&period; ఈ పేరు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి పెద్ద‌గా à°ª‌రిచ‌యం లేదు&period; సంకీర్త‌à°¨‌&comma; కోకిల‌&comma; కీచురాళ్లు&period;&period; వంటి సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్న గీతా కృష్ణ‌&&num;8230&semi;సినిమాల కంటే యాడ్ షూటింగ్స్‌తోనే బిజీగా ఉంటారు&period;ఏ విష‌యాన్ని కుండ à°¬‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డంలోనూ ఆయ‌à°¨ స్టైలే వేరు&period; రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌à°¨ మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన à°ª‌లు ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడుతూ&period;&period; ప్ర‌తి ఒక్క‌డు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడేస్తున్నారు&period; నేను ఆయ‌à°¨ గురించి మాట్లాడుతున్నానంటే నాకు ఆయనేంటో తెలుసు&period; నేను మంచి చెప్పినా&comma; చెడు చెప్పినా అత‌ని మంచి కోస‌మే చెప్పాను&period; సినిమా వ్య‌క్తిగా à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ను ఇష్ట‌à°ª‌à°¡‌తాను అని అన్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌హేష్ బాబు గురించి మాట్లాడుతూ&period;&period; à°®‌హేష్ బాబు విగ్ స్టారే&period;&period; ఆయ‌à°¨‌కు విగ్ à°¤‌ప్ప పెద్ద అందం ఏమి లేదు&period;ఇండ‌స్ట్రీలోని హీరోలంద‌రు దాదాపు విగ్ స్టార్లే అని చెప్పిన ఆయ‌à°¨ ప్ర‌భాస్ విగ్ వాడ‌డు అని చెప్పుకొచ్చాడు&period; ఇక ప్ర‌భాస్ చాలా ఎత్తు పెరిగాడు కాని బుర్ర లేదు&period; ఆ బుర్ర‌లేక‌పోవ‌డంతోనే ఎలాంటి సబ్జెక్ట్ చేయాలో తెలియ‌డం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు&period; ఇలా à°ª‌లువురు హీరోల గురించి గీతా కృష్ణ చేసిన సంచ‌లన కామెంట్స్ ఫిలిం à°¨‌గర్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7211" aria-describedby&equals;"caption-attachment-7211" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7211 size-full" title&equals;"Geetha Krishna &colon; à°®‌హేష్‌కి విగ్గు à°¤‌ప్ప ఏం లేదు&comma; ప్ర‌భాస్‌కి బుర్ర‌లేదంటూ గీతా కృష్ణ సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;geetha-krishna&period;jpg" alt&equals;"Geetha Krishna sensational comments on mahesh babu and prabhas " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7211" class&equals;"wp-caption-text">Geetha Krishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌హేష్ బాబు సినిమాల విష‌యానికి à°µ‌స్తే ఆయ‌à°¨ చివ‌రిగా సర్కారు వారి పాట చిత్రంతో à°ª‌à°²‌క‌రించాడు&period; ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది&period; త్వ‌à°°‌లో త్రివిక్ర‌మ్ సినిమాతో à°ª‌à°²‌క‌రించ‌నున్నాడు&period; ఈ సినిమా షూటింగ్ పూర్తైన à°¤‌ర్వాత రాజమౌళితో భారీ à°¬‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు&period; ఇటీవ‌à°² మహేష్ ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌కి కింత బ్రేక్ ఇచ్చాడు à°®‌హేష్‌&period; ఇక ప్ర‌భాస్ రీసెంట్‌గా రాధేశ్యామ్‌తో à°ª‌à°²‌క‌రించ‌గా ఇప్పుడు à°¸‌లార్&comma; ఆదిపురుష్‌&comma; ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలు చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago