Geetanjali Girija : గీతాంజ‌లి హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

Geetanjali Girija : మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీస్తూ దేశం గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మ‌ణిర‌త్నం. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు. నాయకుడు, రోజా, బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్‌ అయి భారీ విజయం సాధించాయి. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి కాగా, ఈ సినిమా . నాగార్జున సినీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిలిచింది. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లు చనిపోతారంటే అంగీకరించం. కాని గీతాంజలి చిత్రం మాత్రం అనుమాలన్నింటిని పటాపంచలు చేసింది. సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.

ఇందులో హీరో, హీరోయిన్స్ చనిపోతార‌ని వారికి ముందే తెలుసు. అయిన‌ప్ప‌టికీ వారి మ‌ధ్య చిగురించిన ప్రేమను ఎంతో అందంగా తెర మీద చూపించి.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడుమణిరత్నం. ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు గిరిజ ప‌రిచ‌యం అయింది ఈ సినిమాతో గిరిజ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఫస్ట్ సినిమాతోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావ‌డం వరుస అవకాశాలు క్యూ కట్టడం జ‌రిగింది. మలయాళంలో వందనంలో నటిస్తే అది కూడా సూపర్‌ హిట్‌. బాలీవుడ్‌లోను న‌టించింది. అయితే ఆమె కోసం కొన్ని ఎక్స్‌పోజింగ్‌ సీన్‌లు క్రియేట్‌ చేశారట. దాంతో గిరిజ.. వాటిల్లో నటించడానికి స‌సేమీరా అని చెప్పింది.

Geetanjali Girija see how she is changed
Geetanjali Girija

అప్పుడు ఆమెను నిర్మాత‌లు బెదిరించ‌డంతో కోర్టుని ఆశ్రయించింది. కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఎక్స్‌పోజింగ్‌ సీన్లలో నటించమని తన మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించ‌డంతో కోర్టు సదరు నిర్మాతకు మొట్టికాయలు వేసి.. పరిహారం చెల్లించాలని ఆదేశింశించింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత.. ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమీర్‌ఖాన్‌ కూడా అందుకు మద్దతు తెలిపాడు. దాంతో గిరిజ ప్లేస్‌లోకి ఆయేషా జుల్కా వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చేదు అనుభవం తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి బిట్రన్‌ వెళ్లింది. అయితే అలా తీసేయ‌డం త‌న‌ని ఏమి బాధ‌పెట్ట‌లేదంటుంది గిరిజ‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago