Samantha : బాబోయ్.. స‌మంత సోష‌ల్ మీడియా ద్వారానే అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తుందా..!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. సినిమాలు, ప‌లు ఇష్యూస్‌తో హ‌ట్ టాపిక్‌గా మారుతుంది. ప్ర‌స్తుతం స‌మంత త‌న సంపాదనలోనూ హాట్ టాపిక్‌ అవుతుంది. ఆమె అటు సినిమాలు, ఇటు సోషల్‌ మీడియా, కమర్షియల్‌ యాడ్స్, వ్యాపారాల నుంచి గట్టిగానే సంపాదిస్తుందనే ప్ర‌చారం న‌డుస్తుంది. స‌మంత‌కి సోష‌ల మీడియా అకౌంట్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండున్నర కోట్ల మంది ఫాలో అవుతుంటే, ట్విట్టర్‌లో కోటీ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌తో కలిసి ఆమెకి సుమారు నాలుగు కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు.

సెలబ్రిటీలకి సామాజిక మాధ్యమాలు పెద్ద ఇన్‌కమ్‌ సోర్స్ గా మారాయి. వీరు కమర్షియల్‌ యాడ్స్ చేస్తుంటారు. వాటిని తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పోస్ట్ చేస్తూ డ‌బ్బులు గ‌ట్టిగానే సంపాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో సమంత సైతం గట్టిగానే సంపాదిస్తుందట. ఇందులో ఆమె ఒక్కో పోస్ట్ కి ఇరవై లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఈ లెక్కన సమంత నెలకి రెండుమూడు యాడ్స్ చేసి ఇన్‌స్టాలో పెట్టిన ఒక్క సినిమాకి మించిన పారితోషికం ఇలా యాడ్స్ రూపంలోనే పొందుతుంది. ఈ అమ్మ‌డు ఇప్పుడు టామీ హిట్‌ ఫిగర్‌ వాచెస్‌, మిల్లెట్‌ మిల్క్, పీజీ శిక్ష, పెప్సీ వంటి యాడ్స్ చేస్తుంది.

Samantha earning much from social media
Samantha

మరోవైపు సమంత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ బిజినెస్ చేస్తుంది. అలానే సాకీ అనే ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ని నిర్వహిస్తుంది. దీంతోపాటు ఏకమ్‌ ఎర్లీ లెర్నింగ్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌ని నడిపిస్తుంది. సూపర్‌ ఫుడ్‌ సంస్థలో ఇన్వెస్టిమెంట్‌ పెట్టింది. వీటి నుండి ఏకంగా ఏడాది రెండు మిలియన్‌ డాలర్లు అందుకుంటుందట. అలాగే ప్రత్యుష అనే ఎన్టీఓని రన్‌ చేస్తుంది సమంత. దీని ద్వారా ఆమె సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మంత రెమ్యున‌రేష‌న్ గా కూడా సినిమాల‌కి గ‌ట్టిగానే తీసుకుంటుంద‌ట‌. మొత్తానికి దీపం ఉన్న‌ప్పుడే ఈ అమ్మ‌డు ఇల్లు స‌క్క‌బెట్టుకుంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago