Akhil : నాగార్జున, అమల ముద్దుల తనయుడు అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ ప్రేక్షకులని, అభిమానులని దారుణంగా నిరాశపరచింది. చాలా చోట్ల ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. ఈ మూవీ రెస్పాన్స్ పై అఖిల్ కాని దర్శకుడు సురేందర్ రెడ్డి కాని ఇంత వరకు స్పందించలేదు. అయితే తన కొడుకు నటించిన ఏజెంట్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ, సినిమా అద్బుతంగా ఉందని అఖిల్ పోస్ట్ చేయడంతో నెటిజన్స్ ఆమెని ఆడుకుకుంటున్నారు.
అమల తన పోస్ట్‌లో.. దైర్యంగా మాట్లాడలేనివారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం అనవసరం. అఖిల్ కు కూడా అదే చెప్పాను. ఏజెంట్ సినిమా నేను చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రెమ్ లో కనిపిస్తుంది. నిజమే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితూ సినిమా చూస్తున్నంత సేపు అవేమి నాకు కనిపించలేదు. నేను ఈ సినిమాని థియేటర్ లో చూశాను. అప్పుడు అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తూ ఉన్నారు అని అమల చెప్పుకొచ్చింది.
అంతేకాక అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అదే సమయంలో కొందరు ట్రోలర్స్ ఆమెని కూడా ఆడేసుకుంటున్నారు. అఖిల్‌కి ఎంత తల్లి అయినా అలాంటి సినిమా ఎలా భరించమంటుంది ..ఎలా రికమెండ్ చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఏజెంట్ విషయానికి వస్తే ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ గా రూపొందింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా ఈ సినిమాకి కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…