Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Akhil : అఖిల్‌ని ఉద్దేశించి అమ‌ల పోస్ట్‌.. నాగ్ వైఫ్‌పై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు..

Shreyan Ch by Shreyan Ch
April 30, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Akhil : నాగార్జున‌, అమల ముద్దుల త‌న‌యుడు అఖిల్ న‌టించిన ఏజెంట్ చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని, అభిమానుల‌ని దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. చాలా చోట్ల ఈ మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో క‌లెక్ష‌న్స్ కూడా డ్రాప్ అయ్యాయి. ఈ మూవీ రెస్పాన్స్ పై అఖిల్ కాని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాని ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే తన కొడుకు నటించిన ఏజెంట్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ, సినిమా అద్బుతంగా ఉందని అఖిల్ పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆమెని ఆడుకుకుంటున్నారు.

అమ‌ల త‌న పోస్ట్‌లో.. దైర్యంగా మాట్లాడలేనివారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం అనవసరం. అఖిల్ కు కూడా అదే చెప్పాను. ఏజెంట్ సినిమా నేను చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రెమ్ లో కనిపిస్తుంది. నిజమే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితూ సినిమా చూస్తున్నంత సేపు అవేమి నాకు కనిపించలేదు. నేను ఈ సినిమాని థియేటర్ లో చూశాను. అప్పుడు అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తూ ఉన్నారు అని అమ‌ల చెప్పుకొచ్చింది.

amala akkineni comments on Akhil
Akhil

అంతేకాక అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను’ అంటూ త‌న పోస్ట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అదే సమయంలో కొంద‌రు ట్రోలర్స్ ఆమెని కూడా ఆడేసుకుంటున్నారు. అఖిల్‌కి ఎంత తల్లి అయినా అలాంటి సినిమా ఎలా భరించమంటుంది ..ఎలా రికమెండ్ చేస్తుంది అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక ఏజెంట్ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ గా రూపొందింది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా ఈ సినిమాకి కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు.

Tags: akhilamala
Previous Post

Samantha : బాబోయ్.. స‌మంత సోష‌ల్ మీడియా ద్వారానే అన్ని ల‌క్ష‌లు సంపాదిస్తుందా..!

Next Post

Surekha Vani : భ‌ర్త‌ను త‌ల‌చుకుంటూ సురేఖా వాణి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్‌కి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డంతో బాలీవుడ్ రియాక్ష‌న్ చూడండి..!

by Shreyan Ch
October 18, 2023

...

Read moreDetails
politics

CM YS Jagan : వైసీపీ ఎంపీ మాగుంట‌ని ఘోరంగా అవ‌మానించిన జ‌గ‌న్.. ఏంటి ఈ ఘోరం..!

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ‌తో నాగ‌చైత‌న్య చెట్టాప‌ట్టాల్‌..? వైర‌ల్ అవుతున్న ఫొటోలో నిజ‌మెంత‌..?

by Shreyan Ch
November 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Celebrities : అయోధ్య రాముడికి సిని సెల‌బ్రిటీల నుండి ఎవ‌రెవ‌రు ఎంత విరాళం ఇచ్చారంటే..!

by Shreyan Ch
January 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.