Surekha Vani : భ‌ర్త‌ను త‌ల‌చుకుంటూ సురేఖా వాణి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Surekha Vani : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది సురేఖా వాణి. సురేఖా వాణి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా వుంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.తన కూతురు సుప్రీత తో కలిసి డాన్స్ లు చేస్తూ ఈ వయసులో కూడా తన అందాన్ని ఆరబోస్తూ నెటిజ‌న్స్‌కి ప‌సందైన వినోదం పంచుతుంది. అయితే కొన్నేళ్ల క్రితం సురేఖా వాణి భ‌ర్త చనిపోగా, ఆ క్ష‌ణాల‌ని త‌ల‌చుకున్న‌ప్పుడల్లా బాధ‌ప‌డుతూ ఉంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్తను తల్చుకొని ఎమోషనల్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది సురేఖా వాణీ.

‘నా కళ్లలో ఆనందం, సంతోషం కన్నా.. నువు నా పక్కన లేవు అన్న బాధ నన్ను మ‌రింత ఆందోళ‌నకి గురి చేస్తుంది. నీ ప్రేమ‌, ఆశీర్వాదం నాకు త‌ప్ప‌క ఉంటాయి. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే సందడి.. ఆ మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.నిన్న చాలా మిస్ అవుతున్నా.. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ త‌న సోష‌ల్ మీడియాలో చాలా ఎమోష‌న‌ల్‌గా కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం సురేఖా వాణి పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. కాగా, సురేష్ తేజ 2019 లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశాడు. ఆయ‌న కూడా మీడియా రంగంలోనే ప‌ని చేసి మంచి పేరు ప్ర‌ఖ్య‌త‌లు తెచ్చుకున్నారు.

Surekha Vani emotional post about her husband
Surekha Vani

ఓ సారి త‌న భ‌ర్త ఎలా చ‌నిపోయాడనే విష‌యాన్ని సురేఖా వాణి ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేసింది. ఆయ‌న చ‌నిపోవ‌డానికి ప‌దేళ్ల ముందు నుంచి షుగ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. త‌ర్వాత నాలుగైదేళ్ల‌కు రక్తం గ‌డ్డ క‌ట్టేయ‌టం ప్రారంభమైంది. ఆ క్లాట్స్ ఎక్క‌డ అవుతుంద‌నేది ఎవ‌రికీ తెలియ‌దు. ఊపిరితిత్తుల్లో కావ‌చ్చు. బ్రెయిన్‌లోనూ బ్ల‌డ్ క్లాట్ కావ‌చ్చు. త‌న‌కు లంగ్స్, బ్రెయిన్‌లో క్లాట్ అయిన‌ప్పుడు ట్రీట్‌మెంట్ చేస్తే స‌ర్దుకుంది. కానీ ఓసారి కాలిలో బ్ల‌డ్ క్లాట్ కావ‌డంతో కాళి వేళ్లు తీయాల్సి వ‌చ్చింది. వేళ్లు తీసేసిన ఒక నెల రోజుల్లో చ‌నిపోయారు అంటూ చాలా ఎమోష‌న‌ల్‌గా ఈ విష‌యాలు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది సురేఖా వాణి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago