Kiran Rathore : డబ్బు కోసం కొందరు అడ్డ దారులు తొక్కుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఇలాంటి పనులు చేస్తుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా ఎలాంటి కష్టం లేకుండా ఫొటోలతో డబ్బులు సంపాదిస్తోంది ఓ సినీ నటి. అంతే కాదు అభిమానులతో వీడియో కాల్ మాట్లేందుకు డబ్బులు కూడా వసూలు చేస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.. 2002లో కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్‌తో కలిసి ‘జెమినీ’లో నటించిన నటి కిరణ్ రాథోడే . ఈ అమ్మడు కమల్ హాసన్‌తో ‘అన్బే శివం’, అజిత్ ‘విలన్’లో కూడా నటించారు. ఇటీవలి కాలంలో సుందర్ సి ‘ఆంబల’, కె. భాగ్యరాజ్ ‘ముత్తిన కత్తికిక్కై’ చిత్రాల్లో ఆమె క్యారెక్టర్, గ్లామర్ పాత్రలలో నటించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కి ఈమె కజిన్ కాగా, వీరిద్దరికి చాలా వరకు దగ్గర పొలికాలు ఉంటాయి. అయితే ఈ అమ్మడు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటించగా, రానురాను సినిమాలకి దూరమైంది. 40 ఏళ్లు పైబడినప్పటికీ ఆమె తన అందంతో ఆకర్షణీయమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువతకి కిక్కిస్తుంటుంది. అయితే కిరణ్ ఫిబ్రవరి 2022, సెప్టెంబరు 2022లో తనకు సంబంధించిన రెండు ఫొటోల్నిపంచుకున్నారు. కేవలం 7 నెలల వ్యవధిలో నమ్మశక్యం కాని 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు.
లావు తగ్గడానికి ఆమె ఏం చేసిందో తెలుపుతూ అభిమానులకు గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తూ అలరిస్తూ రచ్చ చేసింది. కిరణ్ రాథోడ్ అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం కూడా చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి అని చెప్పుకొచ్చింది.. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుందట. వీడియో కాల్‌లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాలంటూ అభిమానుల నుండి కాసులు దండుకుంటుంది.. లావు తగ్గడానికి మార్గం సులభం కాదని, కఠినమైన వ్యాయామాలు, కఠినమైన డైటింగ్‌లు చేయాలని చెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…