Gautami : చిరంజీవి, బాల‌కృష్ణ‌తో అందుక‌నే సినిమాలు చేయ‌లేదు : గౌత‌మి

Gautami : ఒక‌ప్ప‌టి అందాల తార న‌టి గౌత‌మి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, తమిళ భాష‌లలో త‌న అందం, అభిన‌యంతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అపుడపుడు తన మాతృ భాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. విశాఖలో గీతమ్ యూనివర్సిటీలో చదువుకునేటపుడే తన కసిన్ నిర్మించే ‘దయామయుడు’ చిత్రంతో నటిగా పరిచయమైన గౌత‌మి అనంత‌రం రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘గాంధీనగర్ రెండో వీధి’ సినిమాలో కథానాయికగా నటించింది. అదే యేడాది కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

గౌతమి తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసింది. ‘బజారు రౌడీ’, ’తోడళ్లుల్లు’,‘ఆగష్టు 15 రాత్రి’, ప్రచండ భారతం’, ‘కృష్ణ గారి అబ్బాయి, ‘అన్నా తమ్ముడు’, ‘అగ్గిరాముడు’, బామ్మ మాట బంగారు బాట’, చైతన్య, ‘డియర్ బ్రదర్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి అల‌రించింది. 80వ దశకం చివరలో తెలుగు సినిమాకి పరిచయమైన గౌతమి, గ్లామరస్ కథానాయికగా మంచి మార్కులను కొట్టేసింది. అప్ప‌టి స్టార్ హీరోలు అయిన‌ వెంకటేశ్ .. నాగార్జున వంటి స్టార్స్ జోడీగా తెరపై సందడి చేశారు. అయితే చిరంజీవి, బాల‌కృష్ణ వంటి హీరోల‌తో ఒక్క మూవీ చేయ‌లేదు.

Gautami told why she never did movies with chiranjeevi and balakrishna
Gautami

తాజా ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ .. “చిరంజీవిగారు .. బాలకృష్ణగారి సినిమాల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే నా డేట్స్ కుదరకపోవడం వలన, ఆ ఇద్దరితో చేయలేకపోయాను. సినిమాల దిశగా మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు. కానీ నేను చెప్పకుండానే మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్లింది అని అన్నారు. ఇక 80వ దశకానికి సంబంధించిన హీరోయిన్స్ టీమ్ ప్రతి ఏడాది కలుస్తుంటారు. ఆ కార్య‌క్ర‌మానికి నన్ను కూడా ఆహ్వానిస్తూనే ఉంటారు. అయితే నిజానికి వాళ్లంతా నా సీనియర్స్ కాబ‌ట్టి వాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటివారితో నేను చనువుగా మసలుకోలేను. అందువల్లనే నేను వెళ్లడం లేదు అని చెప్పుకొచ్చింది గౌత‌మి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago