RRR : ఆర్ఆర్ఆర్ మూవీపై అలాంటి కామెంట్స్ చేసిన హాలీవుడ్ న‌టి..!

RRR : టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ను ఏలుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకుని ఆస్కార్ బ‌రిలోను నిలిచింది. ఓటీటీలోను ఈ మూవీ స‌త్తా చాటింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) మూవీ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది.

ఏకంగా 15 వారాల పాటు ట్రెండింగ్‌లో ఉన్న ఈ చిత్రం వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసుకుంది. అంతేకాదు, గతంలో ఇండియా తరపున ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా నిలిచింది. అలాగే, ఎక్కువ వ్యూస్‌తోనూ సత్తా చాటుకుంది ట్రిపుల్ ఆర్ చిత్రం. ఇక ఈ మూవీపై ఇంకా ప్ర‌శంసల వ‌ర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మిస్సాండే పాత్ర పోషించి ప్రజాదరణ పొందిన ఆంగ్ల నటి నథాలీ ఇమ్మాన్యుయేల్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ‘ఎ సిక్ మూవీ’ అని కామెంట్ చేసింది. అనంతరం కళాకారులు మరియు ఇత‌ర సిబ్బందిని ప్రశంసిస్తూ తన పోస్ట్ పెట్టింది.

game of thrones star nathalie emmanuel call rrr is sick movie
RRR

నాటు నాటు సాంగ్‌తో పాటు అలియా భ‌ట్ పాత్ర‌ని ఆమె ప్ర‌శంసించింది. సిక్ అంటే గ్రేట్ అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ డ్యాన్స్‌కి ముగ్ధురాలైన‌ట్టు కూడా పేర్కొంది. గ‌తంలో కూడా ప‌లువురు హాలీవుడ్ ప్ర‌ముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్‌లో షార్ట్ లిస్టులో కూడా చోటు దక్కించుకుంది. అలాంటిది నెట్‌ఫ్లిక్స్ మూవీస్ జాబితాలో చోటు లేకపోవడం చాలా మందిని షాక్ గురి చేస్తోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago