Samantha : బంచిక్ బంచిక్ సినిమాలు తీయ‌కు స‌మంత‌.. ఫుల్ ఫైర్ అయిన ఫ్యాన్

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా ఖుషి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. సెప్టెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలోను కేక పెట్టిస్తోంది. అక్కడ జస్ట్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా 4 లక్షల డాలర్స్‌ని అందుకుంది. అంతేకాదు ఫస్ట్ డేతో కలుపుకుని.. ఏకంగా ఎనిమిది లక్షల ఏడు లక్షల డాలర్స్‌ను రాబట్టి.. వన్ మిలియన్‌కు చేరువలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 26.85 కోట్ల గ్రాస్ వచ్చింది. కాస్త ఎక్కువ ర‌న్ టైమ్‌తో వ‌చ్చిన ఈ సినిమాలో కొన్ని ల్యాగ్స్ ఎక్కువ‌గా ఉండ‌డంతో సినిమాపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మూవీపై కొంద‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఓ సినీ ప్రియుడు స‌మంత‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. స‌మంత పెళ్లికి ముందు ల‌వ్ అంది, ఆ త‌ర్వాత పెళ్లిచేసుకుంది. విడాకులు ఇచ్చాక మ‌రొక‌డితో ఎఫైర్. ఇక సినిమాల‌లో లిప్ కిస్ లు , చాలా దారుణ‌మైన ర‌చ్చ చేస్తున్నావ్.. నువ్వు స‌మాజానికి ఏం మెసేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నావ్ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. స‌మంత‌కి మంచి స‌క్సెస్ వ‌చ్చినా కూడా ఆమెపై నెగెటివ్ కామెంట్స్ రావ‌డం స‌మంత ఫ్యాన్స్‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది.

fan very angry on Samantha for her kushi movie
Samantha

ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఖుషి సినిమా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్, సమంతతో పాటు ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago