Pawan Kalyan : పాప‌ని ఎత్తుకోమ‌న్న అభిమాని.. ప‌వ‌న్ అలా రియాక్ట్ అయ్యాడేంటి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు&period; ఆయ‌à°¨ ప్ర‌స్తుతం క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు&period; అయితే ప్ర‌స్తుతం మూడో విడ‌à°¤ వారాహి యాత్ర జ‌రుగుతుండ‌గా&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ &period;&period; వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; గాజువాక వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు&period; &&num;8220&semi;ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే&comma; కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు&period; జగన్ రెడ్డిని నమ్మారు&period; 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు&period; జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది అని జ‌గ‌న్‌ని తిట్టిపోసారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జగన్‌కు అదృష్టం అందలం ఎక్కిస్తే&&num;8230&semi; బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది&period; జగన్‌ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు&period; జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు&period; వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి&&num;8221&semi; అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు&period;గ‌à°¤ కొద్ది రోజులుగా à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్ లో సంద‌à°¡à°¿ చేస్తుండ‌గా&comma; ఆయ‌à°¨‌కి అభిమానులు ఘ‌à°¨ స్వాగ‌తం à°ª‌లుకుతున్నారు&period; అయితే à°ª‌à°µ‌న్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఎయిర్ పోర్ట్ నుండి à°¬‌à°¯‌కు à°µ‌స్తున్న à°¸‌à°®‌యంలో ఓ వ్య‌క్తి తన పాప‌ని ఎత్తుకోమ‌ని ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17996" aria-describedby&equals;"caption-attachment-17996" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17996 size-full" title&equals;"Pawan Kalyan &colon; పాప‌ని ఎత్తుకోమ‌న్న అభిమాని&period;&period; à°ª‌à°µ‌న్ అలా రియాక్ట్ అయ్యాడేంటి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;pawan-kalyan-1-3&period;jpg" alt&equals;"fan thrown his baby to Pawan Kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17996" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అప్ప‌టికే జ‌నాలు à°ª‌à°µ‌న్ మీద‌మీద‌కు à°µ‌స్తుండ‌గా&comma; పాప‌ని జాగ్ర‌త్త‌గా తండ్రికి ఇచ్చి అక్క‌à°¡à°¿ నుండి వెళ్లిపోయారు&period; ఆ à°®‌ధ్య ర్యాలిలో ఓ యువ‌తి అలానే à°¤‌à°¨ పాప‌ని à°ª‌వన్ కి అందించ‌గా&comma; ఆయ‌à°¨ జాగ్ర‌త్త‌గా తీసుకొని à°®‌ళ్లీ అంతే జాగ్ర‌త్త‌గా ఇచ్చేశాడు&period; అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది&period; ఇక à°ª‌à°µ‌న్ ఇప్పుడు ఓజీ అనే సినిమాతో కూడా సంద‌à°¡à°¿ చేయ‌నున్నాడు&period; ఈ షూటింగ్ కూడా ఖాళీ à°¸‌à°®‌యాల‌లో పూర్తి చేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ktZojA5YcXU" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago