Cumin Water : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. గ్యాస్ అస‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cumin Water &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; ఒక‌ప్పుడు 40 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే గ్యాస్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చేది&period; అరుగుద‌à°² à°¶‌క్తి à°¤‌గ్గ‌డం à°µ‌ల్ల గ్యాస్ à°µ‌చ్చేది&period; కానీ ప్ర‌స్తుతం చిన్నారులకు కూడా గ్యాస్ à°µ‌స్తోంది&period; దీంతో వారు అపాన వాయువును వెనుక నుంచి విడిచిపెడుతున్నారు కూడా&period; అయితే గ్యాస్ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే గ్యాస్‌ను à°¤‌రిమికొట్ట‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు&comma; మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు&comma; తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్&comma; కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి&period; ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లిష్ మందులు వేసుకుంటూ ఉంటారు&period; అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం à°²‌భిస్తుంది&period; ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గడ‌మే కాకుండా వేసవిలో వచ్చే నీరసం&comma; అలసట&comma; నిస్సత్తువ వంటివి కూడా తగ్గుతాయి&period; ఈ డ్రింక్ ను తయారుచేయడం కూడా చాలా సుల‌భం&period; ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10471" aria-describedby&equals;"caption-attachment-10471" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10471 size-full" title&equals;"Cumin Water &colon; రోజూ ఒక్క గ్లాస్ చాలు&period;&period; గ్యాస్ అస‌లు ఉండ‌దు&period;&period; ఆక‌లి పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;cumin-water&period;jpg" alt&equals;"drink cumin water daily one glass for gas trouble " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10471" class&equals;"wp-caption-text">Cumin Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీలకర్ర వేగాక ఒక గ్లాసు నీటిని పోసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి&period; మరిగిన జీలకర్ర నీటిని గ్లాసులోకి వడకట్టి దానిలో చిటికెడు ఉప్పు&comma; ఒక స్పూన్ పటికబెల్లం పొడి&comma; అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి&period; డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి&period; ఈ డ్రింక్ ను గోరువెచ్చగా తాగాలి&period; ఇలా రోజుకు ఒక‌సారి తాగాల్సి ఉంటుంది&period; దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగితే ఇంకా మంచిది&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్ మొత్తం పోతుంది&period; అలాగే తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు&period; ఆక‌లి కూడా పెరుగుతుంది&period; క‌నుక ఇక‌పై గ్యాస్ à°µ‌స్తే అన‌à°µ‌à°¸‌రంగా ఖంగారు à°ª‌à°¡à°¿ ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడ‌కండి&period; వంటింట్లో ఉండే జీల‌క‌ర్ర‌తోనే గ్యాస్‌ను à°¤‌గ్గించుకోండి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago