Rashmika Mandanna : ప్రస్తుత తరుణంలో సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్‌కు గురవుతున్నారో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి తప్పు చేయకపోయినా.. వారు ట్రోల్స్‌కు గురవుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం వారు చేసే తప్పుల వల్లే విమర్శల పాలు కావల్సి వస్తుంటుంది. రష్మిక మందన్న కూడా సరిగ్గా ఇలాగే నెటిజన్లకు దొరికిపోయింది. అందుకు కారణం ఆమె ధరించిన డ్రెస్ అని చెప్పవచ్చు. ఓ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చిన ఆమె ఎద అందాలను ఆరబోస్తూ తొడలు కనిపించేలా డ్రెస్ ధరించింది. అయితే వాస్తవానికి ఆ డ్రెస్ అంత బాగా ఏమీ లేదు. ఎబ్బెట్టుగా ఉంది. ఇది నెటిజన్లకు నచ్చలేదు. దీంతో ఆమెపై వారు ట్రోలింగ్‌ను మొదలు పెట్టేశారు.
రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న తరువాత నుంచి బాలీవుడ్‌లో సినిమాలను చేస్తూ అక్కడ కూడా పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆమె పలు బాలీవుడ్ మూవీల్లోనూ నటిస్తోంది. ఇక రీసెంట్‌గా ఆమె నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ ఆ అమ్మడి అందాల ప్రదర్శన ఆగలేదు. తాజాగా ఓ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన ఈమె కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టించేలా డ్రెస్‌ను ధరించింది. ఎద అందాలను యథేచ్ఛగా ఆరబోసింది. తొడలు కనిపించేలా డ్రెస్ ధరించింది. అయితే ఈ డ్రెస్ ఏ మాత్రం నచ్చని నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
రష్మిక మందన్న వాస్తవానికి అటు నార్త్, ఇటు సౌత్‌లో మూవీలు చేస్తూ బిజీగా ఉంది. ఆమెకు రావల్సినంత పేరు వచ్చింది. అయినప్పటికీ ఇలా డ్రెస్ ధరించి అందాలను ఆరబోయడం దేనికి.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే పైన కింద దుస్తులను ధరించడం మరిచిపోయావని.. క్రష్మిక.. అని ఆమెను రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక రష్మిక ఇలాంటి దుస్తులను ధరించడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు ఇలాగే చేసింది. ఓసారి పసుపు రంగు దుస్తులను ధరించి విమర్శల పాలైంది. అలాగే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఈమె ఎద అందాలు కనిపించేలా దుస్తులను ధరించింది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతూ.. కనీసం ఇలాంటి కార్యక్రమాలకు అయినా సంప్రదాయ బద్దంగా దుస్తులను ధరించవచ్చు కదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రష్మిక మందన్న ఎప్పటికప్పుడు నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంది. మరి తాజాగా వస్తున్న ట్రోల్స్‌పై ఆమె ఏమని స్పందిస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…