Dr YS Rajashekhar Reddy : ఆనాడే లోకేష్ గురించి అసెంబ్లీలో అస‌లు విష‌యాలు వెల్ల‌డించిన వైఎస్ఆర్

<p style&equals;"text-align&colon; justify&semi;">Dr YS Rajashekhar Reddy &colon; ప్ర‌స్తుతం ఏపీలో రాజకీయ వాతావర‌ణం ఎంత వాడివేడిగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; చంద్ర‌బాబు&comma; నారా లోకేష్‌à°²‌కి జ‌గ‌న్ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు&period; ఏపీ స్కిల్ డెవ‌à°²‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్ర‌బాబుకి ఇంకా బెయిల్ రాలేదు&period; మరోవైపు నారా లోకేష్ అరెస్ట్‌కి రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది&period; అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంపై 2022 ఏప్రిల్‌లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్‌ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది&period; దీంతో సిఐడి అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు&period;ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైకోర్టులో లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది&period; రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు&period; ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని&period;&period; దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు&period; సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రానందున&period;&period; ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి సురేష్‌ రెడ్డి ప్రకటించారు&period; మరోవైపు నారా లోకేష్‌కు నోటీసులివ్వడానికి సిఐడి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి&period; దీంతో సిఐడి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది&period; విచారణకు సహకరించాల్సిందేనంటూ లోకేష్‌కు కోర్టు తేల్చి చెప్పడంతో తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20069" aria-describedby&equals;"caption-attachment-20069" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20069 size-full" title&equals;"Dr YS Rajashekhar Reddy &colon; ఆనాడే లోకేష్ గురించి అసెంబ్లీలో అస‌లు విష‌యాలు వెల్ల‌డించిన వైఎస్ఆర్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;ysr&period;jpg" alt&equals;"Dr YS Rajashekhar Reddy already told about nara lokesh old video viral" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20069" class&equals;"wp-caption-text">Dr YS Rajashekhar Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నారా లోకేష్ అరెస్ట్ కూడా త్వ‌రలోనే ఉంటుంద‌ని వార్త‌లు à°µ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌à°¨ పేరు తెగ మారు మ్రోగిపోతుంది&period; ఆ నాడు లోకేష్ పేరు అసెంబ్లీ వైఎస్సార్ ప్ర‌స్తావించిన వీడియో వైర‌ల్‌గా మారింది&period; వైఎస్సాఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ&period;&period; అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ హైద‌రాబాద్ à°µ‌చ్చిన‌ప్పుడు&period;&period; ఆయ‌à°¨ à°ª‌క్క‌à°¨ చంద్ర‌బాబు&comma; à°¸‌త్యం రామ‌లింగ‌రాజు కూర్చున్నారు&period; నేను ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జార్జి బుష్ రాగా&comma; అప్పుడు ఆయ‌à°¨ à°ª‌క్కన డ్వాక్రా à°®‌హిళ‌à°²‌ని కూర్చోపెట్టాను&period; చంద్ర‌బాబు మైండ్ సెట్‌&comma; నా మైండ్ సెట్ తేడా అది&period; నా కొడుకు అమెరికా వెళ్లిన‌ప్పుడు హోమ్ సిక్ తో à°µ‌చ్చేసాడు&period; లోకేష్ అమెరికాలో ఉన్న‌ప్పుడు à°¸‌త్యం రామలింగ‌రాజు కొడుకుల‌కి రూమ్ మేట్ అవునా కాదా అంటూ వైఎస్సార్ ప్ర‌శ్నించారు&period; ఆ à°¸‌à°®‌యంలో చంద్ర‌బాబు నోట మాట రాలేదు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"8sQBVh-2eZk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago