జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర జీవితంలో ఇన్ని క‌ష్టాలు ఉన్నాయా..?

మ‌న‌ల్ని ఎంత‌గానో న‌వ్వించే క‌మెడీయ‌న్స్ జీవితాల‌లో ఎన్నో క‌ష్టాలు ఉన్నాయి. బుల్లితెర‌, వెండితెరపై హాస్యాన్ని పంచే చాలా మంది క‌మెడీయ‌న్స్ ఎన్నో క‌ష్టాల‌ని అనుభ‌విస్తున్నారు. ఎన్ని క‌ష్టాలు ఉన్నా కూడా వారు బాధ‌ని క‌న‌ప‌డ‌కుండా త‌మ హాస్యాన్ని పంచుతున్నారు. ఇక బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అతి కొంతమంది వాళ్ళల్లో పాగల్ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్ టాక్ వీడియోలు చేసుకునే ఈమె జబర్దస్త్ లోకి వచ్చాక చాలా పాపులారిటీని దక్కించుకుంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంటుంద‌నే చెప్పాలి.. పవిత్ర లోకేష్ పొట్టిగా ఉన్నప్పటికీ గట్టి పిండమని చెప్పవచ్చు. పురుషులతో పోటీ పడుతూ మంచి కామెడీ టైమింగ్ తో ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది.

తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఎంత‌గానో ఆకట్టుకుంటుంది ప‌విత్ర .బుల్లెట్ భాస్కర్ , హైపర్ ఆది ,మంకీ వెంకీ టీమ్స్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ నవ్వులు పువ్వులు పూయించిన ప‌విత్ర కెరియర్ ఆరంభంలో కొన్ని సీరియల్స్ లో నటించింది. అయిన‌ప్ప‌టికీ ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.దాంతో జబర్దస్త్ లోకి వచ్చింది . ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా తన జాతకాన్ని మార్చుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈమె జీవితంలో ఎవరికీ కనిపించని కన్నీటి గాధలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే తండ్రి కన్నుమూయ‌గా,తల్లి ఊర్లోనే ఉంటుంది. తనకున్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది ప‌విత్ర‌.

do you know these facts about jabardasth pavitra

తండ్రి మరణించడంతో అన్ని తానే అయి కుటుంబ బాధ్యతలను మోస్తున్న పవిత్ర లోకేష్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో అవమానాలను కూడా భరించిన ఈమె కుటుంబ పోషణకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చెబుతూ ఉంటుంది. ఎటువంటి డైలాగ్ ను అయిన అవలీలగా చెప్పేసే పవిత్ర ప్రస్తుతం సినిమాలో కూడా చేస్తుందట. దాదాపు ఈమె ఐదు సినిమాల్లో కమెడీ పాత్రలు చేస్తుందని టాక్. దీంతో పాటు పలు సీరియల్స్ లోకూడా నటిస్తుండటంతో జబర్ధస్త్ కి ఎక్కువ టైం కెటాయించలేకపోతుందట పవిత్ర. ఏది ఏమైన జబర్ధస్త్ షో చాలా మంది కి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago