జబర్ధస్త్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఈ షోతోనే అనసూయ క్రేజ్ పీక్స్‌కి వెళ్లింది. ప్రస్తుతం నటిగా దూసుకుపోతుంది. జబర్ధస్త్ నుండి ఇటీవలే వైదొలిగింది అనసూయ. ఈ షోతో సుదీర్ఘ ప్రయాణానికి అనసూయ వీడ్కోలు పలకడంపై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ జబర్ధస్త్ ను వదిలిపెట్టడానికి గల కారణాలపై తొలిసారి ఓపెన్ అయ్యింది అనసూయ. ఇద్దరి వల్లే ‘జబర్దస్త్’ మానేయాల్సి వచ్చిందని తాజాగా ఓ సందర్భంలో చెప్పింది. ఆ ఇద్దరూ తన కొడుకులని క్లారిటీ ఇచ్చింది
తన కొడుకులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే జబర్దస్ మానేశానని, ఓ పక్క షూటింగ్స్ మరోపక్క షో వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయాలేకపోతున్నానని అందుకే ‘జబర్దస్త్’కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. ఎనిమిదేళ్లుగా ఈ షో తనకు ఎంతో మంచి కెరీర్ ఇచ్చిందని, ఇప్పుడు సినిమాల్లో బిజీ కావడం కూడా జబర్దస్త్ మానేయాడానికి మరో కారణమని కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలైన ‘పుష్ప 2’, ‘మైకేల్’లో అనసూయ కీలకపాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ మధ్య కూడా జబర్ధస్త్ షో నుండి వైదొలగడంపై స్పందించింది అనసూయ. మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ పై తనకు చాలా గౌరవముందని అనసూయ చెప్పింది. కానీ ఈ మధ్య మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ కు కంటెస్టెంట్స్ మధ్య చాలా విభేదాలు వస్తున్నాయని, ఫ్యామిలీ లా కలిసి ఉండేవాళ్లందరూ షోను వదిలిపెట్టి వేరే దారులు వెతుక్కుంటున్నారని పేర్కొన్నది. దిష్టి తగలడంతోనే ఇలా జరుగుతున్నట్లుగా అనిపిస్తోందిదని తెలిపింది. జబర్ధస్త్ వదిలిపెట్టడానికి తాను తొలుత ధైర్యం చేయలేకపోయానని, కానీ ఆడియెన్స్ ఇచ్చిన ధైర్యం, కాన్ఫిడెన్స్ తో ముందడుగు వేశానని చెప్పింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…