బిచ్చ‌గాడు మూవీ హీరో విజ‌య్ ఆంటోని.. కోమాలో ఉన్నాడా.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..

బిచ్చ‌గాడు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సైతం ద‌గ్గ‌రైన హీరో విజ‌య్ ఆంటోని. ఇటీవ‌ల ఈ తమిళ్ హీరో ని పిచ్చైకారన్ 2 చిత్రీకరణలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాను స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మలేషియాలోని లంకావి అనే దీవిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే జెట్ స్కై వాహనంలో వెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే విజయ్ ప్రయాణిస్తున్న బోట్.. కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టింది. దీంతో విజయ్‏కు తీవ్ర గాయాలు అయ్యాయని.. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.

ప్ర‌స్తుతం విజ‌య్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, ఆయ‌న పరిస్థితి విషమమంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్పందించాయి సన్నిహిత వర్గాలు. విజయ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన సినిమా పనులు చేసుకుంటున్నారని తెలిపారు. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న విషయం ఏంటంటే.. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే కోమాలోకి వెళ్లారంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

bichagadu movie fame vijay antony reportedly in coma

నిన్నటి వరకు విజయ్ ఆంటోనీ బాగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడు కోమాలోకి వెళ్లాడని చెప్తుండటంతో అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విజ‌య్ న‌టిస్తున్న బిచ్చగాడు 2 మొదలుకుని.. కొలై, రథం, మజై పిడికత మనితన్, వల్లి మాయల్ వంటి సినిమాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. విజయ్ ఆంటోనీ కోమాలోకి వెళ్లాడంటూ వస్తున్న ప్ర‌తి ఒక్క తెలుగు అభిమాని ఆందోళ‌న చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago