అల వైకుంఠ పుర‌ములో మూవీ ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టైల్ స్టార్‌గా&period;&period; à°¤‌రువాత ఐకాన్ స్టార్‌గా అల‌రిస్తున్న అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈయ‌à°¨ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు&period; ఒక్కో చిత్రం భిన్న‌మైన క‌థాంశంతో కూడుకుని ఉంటుంది&period; అలాగే మిగిలిన హీరోల‌కు భిన్నంగా à°¬‌న్నీ భిన్న‌మైన పాత్ర‌లు చేస్తుంటాడు&period; ఇక ఈయ‌à°¨ కెరీర్‌లో à°µ‌చ్చిన చిత్రాల్లో ఒక‌టి&period;&period; అల వైకుంఠ‌పుర‌ములో&period; ఈ మూవీ à°¬‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధికంగా à°µ‌సూళ్లు చేసిన రెండో చిత్రంగా నిలుస్తుంది&period; ముందు స్థానంలో పుష్ప ఉంది&period; పుష్ప మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ అయి బాక్సాఫీస్ à°µ‌ద్ద రూ&period;400 కోట్లు క‌లెక్ట్ చేసింది&period; ఇక అల వైకుంఠ పుర‌ములో దీని à°¤‌రువాత స్థానంలో నిలిచింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ à°¦‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై 12 జ‌à°¨‌à°µ‌à°°à°¿ 2020à°µ తేదీన అల వైకుంఠ పుర‌ములో మూవీ రిలీజ్ అయింది&period; సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద క‌à°¨‌క à°µ‌ర్షం కురిపించింది&period; నిర్మాత‌à°²‌కు భారీగా లాభాల‌ను తెచ్చి పెట్టింది&period; ఇందులో à°¬‌న్నీ à°ª‌క్క‌à°¨ పూజా హెగ్డె హీరోయిన్‌గా à°¨‌టించింది&period; అలాగే ట‌టు à°®‌రో ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టించింది&period; దీంతోపాటు సుశాంత్&comma; నివేతా పేతురాజ్&comma; రాహుల్ రామ‌కృష్ణ‌&comma; ముర‌ళీ à°¶‌ర్మ‌&comma; రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌à°° ముఖ్య పాత్ర‌ల్లో à°¨‌టించి అల‌రించారు&period; à°¸‌ముద్ర‌ఖ‌ని విల‌న్ పాత్ర‌లో అద‌à°°‌గొట్టేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2286 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;ala-vaikunthapurramuloo&period;jpg" alt&equals;"do you know how much ala vaikunthapurramuloo movie collected " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల వైకుంఠ పుర‌ములో మూవీకి గాను రూ&period;100 కోట్ల మేర à°¬‌డ్జెట్ కాగా రూ&period;300 కోట్ల à°µ‌à°°‌కు à°µ‌సూలు చేసింది&period; తొలి 10 రోజుల్లోనే రూ&period;132 కోట్ల‌ను à°µ‌సూలు చేసి రికార్డు సృష్టించింది&period; ఇక ఈ మూవీకి à°¥‌à°®‌న్ అందించిన సంగీతం ఎంతో ప్ల‌స్ పాయింట్ అయింది&period; అలాగే క‌à°¥ కూడా చాలా à°¬‌లంగా ఉండ‌డం à°µ‌ల్ల సినిమాను ప్రేక్ష‌కులు అల‌రించారు&period; ఈ విధంగా అల వైకుంఠ‌పుర‌ములో మూవీ అప్ప‌ట్లో ఎన్నో రికార్డుల‌ను క్రియేట్ చేసింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago