Dil Raju Wife Tejaswini : దిల్ రాజు భార్య తేజ‌స్విని.. లేటెస్ట్ ఫొటోలు.. వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dil Raju Wife Tejaswini &colon; టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్స్‌లో దిల్ రాజు ఒకరు&period; ఆయ‌à°¨ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు&period; డిస్ట్రిబ్యూట‌ర్‌గా&comma; నిర్మాత‌గా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు దిల్ రాజు &period; ప్ర‌స్తుతం రామ్ చ‌à°°‌ణ్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు&period; ఈ సినిమాతో దిల్ రాజు క్రేజ్ à°®‌రింత ఎద‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది&period; ఇక ఇదిలా ఉంచితే 49 ఏళ్ళ వయసులో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగా&comma; ఈ విష‌యం టాలీవుడ్ ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; మొద‌టి భార్య అనారోగ్యంతో à°®‌à°°‌ణించగా&comma; బంధువుల అమ్మాయి అయిన తేజ‌స్వినిని రెండో పెళ్లి చేసుకున్నాడు దిల్ రాజు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేజ‌స్విని‌కి క‌à°¥‌లు రాసే ట్యాలెంట్ ఉందట&period; ఓ హిట్ సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో ఎస్టిమేషన్ వేసి… అవి చెప్పగల సమర్థురాలని కూడా తెలుస్తుంది&period; భార్య ట్యాలెంట్ ను గుర్తించిన దిల్ రాజు …‌&period; ఆమె రాసిన కొన్ని క‌à°¥‌ల్ని స్క్రిప్టు రూపంలోకి మార్చే à°ª‌ని మొదలుపెట్టిన‌ట్టు కూడా తెలుస్తుంది&period;త్వ‌à°°‌లో దిల్ రాజు నిర్మించే ఓ సినిమాకి ఈమెను కో రైటర్ గా పెట్టి&period;&period;ఆ తరువాత ఈమె తయారు చేసిన కథలతో చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారట&period; దిల్ రాజు క‌à°¥‌లను జడ్జి చెయ్యడంలో స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4143" aria-describedby&equals;"caption-attachment-4143" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4143 size-full" title&equals;"Dil Raju Wife Tejaswini &colon; దిల్ రాజు భార్య తేజ‌స్విని&period;&period; లేటెస్ట్ ఫొటోలు&period;&period; వైర‌ల్‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;dil-raju-tejaswini&period;jpg" alt&equals;"Dil Raju Wife Tejaswini latest photos viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4143" class&equals;"wp-caption-text">Dil Raju Wife Tejaswini<&sol;figcaption><&sol;figure>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేజ‌స్విని తాజాగా నిండైన చీరతో ట్రెడిషనల్ లుక్ తో ఫొటొ షూట్ చేసింది&period; అచ్చమైన తెలుగుద‌నం క‌నిపించేలా తేజ‌స్వి చేసిన ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; 2020 సంవత్సరంలో కొద్ది మంది సమక్షంలో తేజ‌స్విని దిల్ రాజు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే&period; ఇటీవలే దిల్ రాజు తేజస్విని దంపతులకు మగ బిడ్డ జన్మించాడు&period; ప్రస్తుతం దిల్ రాజు భార్య మరియు కొడుకుతో లైఫ్ ని చాలా ఆనందంగా గడుపుతున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4141" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;tejaswini&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago