SS Rajamouli : రాజ‌మౌళి కెరీర్‌లో ఒకే ఒక్క ఫ్లాప్ ఉంది.. అది ఏ సినిమానో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">SS Rajamouli &colon; à°¦‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి స్టూడెంట్ నెం 1 చిత్రంతో మెగా ఫోన్ à°ª‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే&period; ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వెళ్లారు&period; ఎన్టీఆర్ హీరోగా వచ్చిన &OpenCurlyQuote;స్టూడెంట్ నంబ‌ర్ à°µ‌న్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా అయిన కూడా 4 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మారు&period; ఈ చిత్రం 11&period;3 కోట్లు కలెక్ట్ చేసింది&period; ఇక à°®‌గ‌ధీర‌&comma; ఈగ‌&comma; బాహుబలి లాంటి సినిమాల‌తో విజువ‌ల్ వండ‌ర్స్ ను సృష్టించిన జ‌క్క‌న్న ఎవ‌రికి అంద‌నంత ఎత్తుకు ఎదిగారు&period; భారతీయ సినీ తెర పై ఒక కళాఖండం వచ్చింది అంటే కారణం… రాజమౌళి&period; అందుకే రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌ర్శ‌కుడిగా ఓట‌మి అనేది ఎరుగ‌కుండా à°µ‌రుస సినిమాలు చేస్తున్న రాజ‌మౌళికి తన కెరీర్‌లో ఓ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది&period; అయితే à°¨‌టుడిగా ఆ సినిమా దారుణ‌మైన నిరాశ‌ను మిగిల్చింది&period; రాజ‌మౌళి &period; నాని హీరోగా చేసిన à°®‌జ్ను సినిమాలో కూడా కనిపించారు&period; ఈ సినిమా తో పాటూ వీఎన్ ఆదిత్య à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన రైన్ బో సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు&period; ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది&period; ఎలాంటి ఫ్లాప్స్ లేని రాజ‌మౌళికి ఈ చిత్రం మాత్రం పెద్ద నిరాశ‌ని క‌లిగించింద‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4130" aria-describedby&equals;"caption-attachment-4130" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4130 size-full" title&equals;"SS Rajamouli &colon; రాజ‌మౌళి కెరీర్‌లో ఒకే ఒక్క ఫ్లాప్ ఉంది&period;&period; అది ఏ సినిమానో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;ss-rajamouli&period;jpg" alt&equals;"SS Rajamouli all movies success as actor one movie flop " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4130" class&equals;"wp-caption-text">SS Rajamouli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ‌మౌళి à°¦‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి à°µ‌à°°‌కు 12 సినిమాలు తెర‌కెక్కించ‌గా&comma; ప్ర‌తి చిత్రం కూడా సూప‌ర్ హిట్&period; బాహుబ‌లి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మించారు&period; ఇక 191 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మారు&period; అయితే&comma; ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 302 కోట్ల‌ను కలెక్ట్ చేసింది&period;బాహుబలి కంక్లూజ‌న్ చిత్రాన్ని రూ&period;250 కోట్ల‌తో నిర్మించారు&period; అయితే&comma; ఈ చిత్రం 1617 కోట్ల‌ను కలెక్ట్ చేసింది&period; ఇక ఇటీవ‌à°² విడుద‌లైన ఆర్ఆర్ఆర్ సినిమాని రూ&period;350 కోట్ల‌తో నిర్మించారు&period;  ఈ మూవీ బాక్సాఫీస్ à°µ‌ద్ద రూ&period;1200 కోట్లను à°µ‌సూలు చేసింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago