Dil Raju : త‌న‌యుడితో స‌ర‌దాగా ఆడుకుంటున్న దిల్ రాజు.. క్యూట్ మూమెంట్స్ అదుర్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dil Raju &colon; టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు 2017లో తన సతీమణి అనితని కోల్పోయిన విష‌యం తెలిసిందే&period; à°¸‌తీమ‌ణి à°®‌à°°‌ణం à°¤‌ర్వాత దిల్ రాజు కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఉన్నారు&period; అయితే కరోనా టైంలో దిల్ రాజు తేజశ్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు&period; ఈ జంటకి గత ఏడాది ఒక కుమారుడు కూడా జన్మించాడు&period; ఆ కొడుకి అన్వై అనే పేరు పెట్టారు&period; 2020లో దిల్ రాజుకి తేజస్వినితో వివాహం జరగగా&period;&period; 2022లో ఈ జంటకి కొడుకు జన్మించాడు&period; దిల్ రాజు అదృష్టవంతులు అని&period;&period; ఒకేసారి మనవళ్లు&comma; కొడుకుతో ఆడుకునే అదృష్టం దక్కింది అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక దిల్ రాజు రీసెంట్‌గా తన కుమారుడు అన్వై ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే&period; టాలీవుడ్ సెలెబ్రిటీలంతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు&period; ఇండ‌స్ట్రీకి సంబంధించిన స్టార్స్ అంతా వేడుక‌కి రావ‌డంతో ఆ వేడుక చాలా సంద‌డిగా మారింది&period; ఇక ఇప్పుడు దిల్ రాజు&comma; తేజస్విని దంపతులు తమ కుమారుడితో గడుపుతూ సంతోషంగా ఉన్న ఫొటోలు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఓ వీడియో కూడా వైర‌ల్‌గా మారింది&period; ఇదులో దిల్ రాజు కొడుకు తో చిన్న పిల్లాడిలా మారి సంద‌à°¡à°¿ చేస్తున్నారు&period; అయితే ఈ వీడియో అన్వై పుట్టినరోజు సందర్భంగా ప్ర‌త్యేకంగా రూపొందించారు&period; తాజాగా దీనిని దిల్ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16745" aria-describedby&equals;"caption-attachment-16745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16745 size-full" title&equals;"Dil Raju &colon; à°¤‌à°¨‌యుడితో à°¸‌à°°‌దాగా ఆడుకుంటున్న దిల్ రాజు&period;&period; క్యూట్ మూమెంట్స్ అదుర్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;dil-raju&period;jpg" alt&equals;"Dil Raju playing with his son video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16745" class&equals;"wp-caption-text">Dil Raju<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వీడియో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేశారు&period; ఈ పాటని సింగర్ కార్తీక్ ఎంతో మధురంగా పాడారు&period; ఈ వీడియోలో దిల్ రాజు కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు&period; దిల్ రాజు కొడుకుతో అతని మనవళ్లు మనవరాళ్లు కూడా ఆడుకుంటుండం విశేషం&period; ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే&period;&period; ఆయన చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే ఉన్నాయి&period; వాటిలో శంకర్ &&num;8211&semi; రామ్ చరణ్ కాంబినేషన్‌లో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ &OpenCurlyQuote;గేమ్ ఛేంజర్’ ఒకటి&period; దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి వస్తోన్న 50à°µ చిత్రం&period; ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు&period; చిత్రంలో సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా&comma; à°¥‌à°®‌న్ సంగీతం అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"yLnFXImsPKE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago