Dil Raju : కొడుకుతో క‌లిసి బ‌ర్త్ డే జ‌రుపుకున్న దిల్ రాజు.. ఆక‌ట్టుకుంటున్న వీడియో

Dil Raju : తెలుగు ప్రేక్ష‌కులకి ప్ర‌త్యేకంగా పరిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెట్టి నిర్మాత‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. ఇటీవలి కాలంలో దిల్ రాజు నిర్మాతగా కంటే డిస్టిబ్యూటర్ గానే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇతర భాషా చిత్రాలకి సంబంధించి రైట్స్ సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేస్తూ భారీ లాభాలు సొంతం చేసుకున్నారు. జైలర్ మూవీ దిల్ రాజుకి కోట్లు కురిపించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ సినిమా కూడా దిల్ రాజుకి సూపర్ కలెక్షన్స్ ని అందించింది. నిర్మాతగా స్పీడ్ తగ్గిన డిస్టిబ్యూటర్ గా మాత్రం దిల్ రాజు చాలా యాక్టివ్ గా ఈ ఏడాది అరడజనుకి పైగా సినిమాలని తన ప్రొడక్షన్ ద్వారానే రిలీజ్ చేసి సక్సెస్ లు అందుకున్నారు.

నిర్మాత దిల్ రాజు ఓటీటీ రంగంలోకి దిగ‌బోతున్నారని కథనాలు చాలా వచ్చాయి.`మ్యాంగో`తో క‌లిసి దిల్ రాజు ఓ కొత్త ఓటీటీ సంస్థని స్థాపించే ప్రయ‌త్నాలు చేస్తున్నారని, దాదాపు 25 చిన్న సినిమాల్ని ఒకేసారి నిర్మించాల‌ని భావిస్తున్నారని, ఒక్కో సినిమాకీ దాదాపు 5 కోట్లు పెట్టుబ‌డి పెట్టే ఆలోచ‌న చేస్తున్నారని, 2024లో ఈ ఓటీటీ సంస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని కథనాలు వినిపించాయి. . ఈ వార్తలను దిల్‌ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఖండించింది. నిర్ధారణ కాకుండా వార్తలను ప్రచురించవద్దని కోరింది.

Dil Raju celebrated his birthday with his son and wife
Dil Raju

ఇక దిల్ రాజు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న భార్య అనిత కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించడంతో మరో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. బాబుతో సంతోషంగా గ‌డుపుతున్నాడు. రీసెంట్‌గా త‌న బాబు అన్వ‌య్‌తో క‌లిసి దిల్ రాజు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago