Das Ka Dhamki : ఓటీటీలో ర‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన దాస్ కా ధ‌మ్కీ.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Das Ka Dhamki &colon; మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇటీవ‌లి కాలంలో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు&period; ఫలక్&ZeroWidthSpace;నూమా దాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు విశ్వక్ సేన్&period; ఈ సినిమాలో హీరోగాపాటు దర్శకత్వం వహించి సత్తా చాటిన ఆయ‌à°¨ ఇటీవలే మరోసారి హీరోగా&comma; డైరెక్టర్&ZeroWidthSpace;గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు&period; ఆ సినిమానే &&num;8216&semi;దాస్ కా ధమ్కీ&&num;8217&semi;&period; సుమారు నాలుగేళ్ల తర్వాత విశ్వక్ సేన్ మెగా ఫోన్ పట్టుకున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22à°¨ థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని బాగానే అల‌రించింది&period; ముందుగా ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ à°µ‌చ్చిన కూడా à°¤‌ర్వాత అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22à°¨ తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; మలయాళం&comma; హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన మాస్ కా à°§‌మ్కీ మూవీకి ప్రసన్న కుమార్ బెజవాడ కథ&comma; మాటలు అందించారు&period; యాక్షన్&ZeroWidthSpace;థ్రిల్లర్&ZeroWidthSpace;గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం&comma; ప్రమోషన్స్ లో బాలకృష్ణ పాల్గొనడంతో చిత్రానికి అయితే మంచి హైప్ వచ్చింది&period; ప్రస్తుతం ఈ మూవీ థియేట్రికల్ రన్ క్లోజ్ అవడంతో డిజిటల్ పార్ట్‌నర్ &OpenCurlyQuote;ఆహా’ &period;&period; తాజాగా స్ట్రీమింగ్ డే‌ట్‌ను ప్రకటించింది&period; ఏప్రిల్ 14 నుంచి &OpenCurlyQuote;దాస్ కా ధమ్కీ’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12330" aria-describedby&equals;"caption-attachment-12330" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12330 size-full" title&equals;"Das Ka Dhamki &colon; ఓటీటీలో à°°‌చ్చ చేసేందుకు సిద్ధ‌మైన దాస్ కా à°§‌మ్కీ&period;&period; ఎప్పుడు&comma; ఎక్క‌à°¡ స్ట్రీమింగ్ అంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;das-ka-dhamki&period;jpg" alt&equals;"Das Ka Dhamki ready to release on ott " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12330" class&equals;"wp-caption-text">Das Ka Dhamki<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వన్మయే క్రియేషన్స్&comma; విశ్వక్‌సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ &OpenCurlyQuote;ధమ్కీ’ చిత్రానికి కథ&comma; మాటలు అందించిన విషయం తెలిసిందే&period; ఇక లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించగా&period;&period; పాటలు సూపర్ హిట్ కావడం సినిమాకు ప్లస్ అయ్యింది &period; నటుడిగా&comma; నిర్మాతగానే కాక దర్శకుడిగా మూడు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు విశ్వక్&period; ఈ సినిమాని థియేట‌ర్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవ‌చ్చు&period; ఇక ఈ చిత్రంలో చిత్రంలో హైప‌ర్ ఆది&comma; à°®‌హేష్‌&comma; రావు à°°‌మేష్‌&comma; రోహిణి à°¤‌దిత‌రులు కీల‌క పాత్రల్లో à°¨‌టించారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago