Daksha Nagarkar : సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య పేరు ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, శోభితతో డేటింగ్ చేస్తున్నాడని, త్వరలో ఆమెని వివాహం కూడా చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా నాగ చైతన్య ప్రవర్తన పట్ల ఆయన వ్యక్తిత్వం పట్ల ఓ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుండగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో యంగ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.
దక్ష నగార్కర్ బంగార్రాజు చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మెరవగా, ఈ అమ్మడి అందానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అయ్యారు. ఘాటైన పరువాలతో గ్లామర్ హద్దులు పెట్టుకోకుండా దక్ష చెలరేగిపోతోంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ తన ఆశలన్నీ రావణాసురపై పెట్టుకుంది. అయితే దక్ష నగార్కర్ తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో దక్ష …నాగ చైతన్య వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్యతో కలసి నటించాను. ఆ చిత్రంలో మా ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. అప్పుడు నాగ చైతన్య ఆడవారికి ఎంత గౌరవం ఇస్తారో ప్రత్యక్షంగా చూశాను. ముద్దు సన్నివేశం పూర్తయ్యాక చైతు నాకు సారీ చెప్పారు. వాస్తవానికి అది ఒక సన్నివేశం మాత్రమే. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిజమైన జెంటిల్ మాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటూ ప్రశంసలు కురిపించింది.. తోటి నటీనటులపై శ్రద్ద చూపే వ్యక్తిత్వం నాగ చైతన్యది. బంగార్రాజులో నాగ చైతన్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ దక్ష.. చైతూని ప్రశంసలతో ముంచెత్తింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…