CM YS Jagan : జ‌గ‌న్‌కి చంద్ర‌బాబు వార్నింగ్.. నీ ట్రీట్‌మెంట్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానన్న జ‌గ‌న్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">CM YS Jagan &colon; ప్ర‌స్తుతం ఏపీలో ఎలాంటి à°ª‌రిస్థితులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే&period; చంద్ర‌బాబు&comma; జ‌గ‌న్ à°®‌ధ్య విప‌త్క‌à°° à°ª‌రిస్థితులు ఉన్నాయి&period; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు&comma; మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగన్‌కు లేదని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు&period; గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ&&num;8230&semi;&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు&period; సీబీఐ&comma; ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు&period; జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా&period;&period; అలాగే పెట్టారు&period; జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ&comma; సీబీఐల విచారణను పురందేశ్వరి కోరితే&period;&period; జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు&period; జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగనులో భయం పట్టుకుంది&period; సీబీఐ&comma; ఈడీలు ఎప్పుడు వస్తాయో తెలీదు కానీ&period;&period; సీఎం జగన్ తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారు&period; చంద్రబాబు సహా మాజీ మంత్రులందరినీ జైలుకు పంపుతామని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21440" aria-describedby&equals;"caption-attachment-21440" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21440 size-full" title&equals;"CM YS Jagan &colon; జ‌గ‌న్‌కి చంద్ర‌బాబు వార్నింగ్&period;&period; నీ ట్రీట్‌మెంట్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానన్న జ‌గ‌న్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;cm-ys-jagan&period;jpg" alt&equals;"CM YS Jagan strong warning to chandra babu comments " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21440" class&equals;"wp-caption-text">CM YS Jagan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీఐడీ కేసులతో చంద్రబాబుని వైసీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తోందని&comma; ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతోందనేది టీడీపీ వాదన&period; ఈ క్రమంలో టీడీపీ ప్రోద్బలంతోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు&period;&period; జగన్ కేసుల్ని కదిలించాలనే ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది&period; ఆయన పిటిషన్ తో సుప్రీంకోర్టు సీబీఐ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది&period; విచారణను జనవరికి వాయిదా వేసింది&period; అయితే జ‌గ‌న్&comma; చంద్ర‌బాబు à°®‌ధ్య వాదోప‌వాద‌à°¨‌లు చ‌ర్చ జ‌రుగుతుండ‌గా&comma; ప్ర‌స్తుతం వారికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"pq00FRBgS8c" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago