CM YS Jagan : పెన్ష‌న్ ఆపేసింది చంద్ర‌బాబే క‌దా.. తనను ఉండకుండా కూడా చేస్తాడంటూ జ‌గ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

<p style&equals;"text-align&colon; justify&semi;">CM YS Jagan &colon; ఇప్పుడు ఏపీ ఎన్నిక‌à°² ప్ర‌చారాలు చాలా హీటెక్కిపోతున్నాయి&period; à°®‌రో ఆరు రోజుల‌లో ఎన్నిక‌లు జ‌à°°‌గ‌నుండ‌గా&comma; అంద‌రు నాయ‌కులు à°¤‌à°® ప్ర‌చారాల స్పీడ్ పెంచారు&period; ఇక జ‌గ‌న్ కూడా అన్ని ప్రాంతాల‌లో ప్ర‌చారాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు&period; మచిలీపట్నంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు&period; మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్&period;&period; సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని జగన్ వ్యాఖ్యానించారు&period; అమల్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులను అడ్డుకుంటున్నారని&period;&period; ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని అన్నారు&period; అలాగే కూటమి నేతలు తనపై కుట్రలు చేస్తున్నారన్న వైఎస్ జగన్&period;&period; ప్రజలకు మంచి చేసే తనను ఉండకుండా చేయాలనేదే వాళ్ల లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంత వరకూ వేల ఎకరాలు క్రమబద్దీకరించామని&period;&period; ఎక్కడా పొరపాటు జరగలేదని అన్నారు&period; భూ వివాదాలు పెరిగి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు&period; భూ వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని జగన్ అన్నారు&period; భూ వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని&period;&period; సంస్కరణ తీసుకురావాలనేదే తన ఆలోచన అని సీఎం జగన్‌ తెలిపారు&period;ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని విమర్శించారు&period; చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేశ్ తో ఫిర్యాదు చేయించి అన్నీ అడ్డుకున్నారని మండిపడ్డారు&period; చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు&period; లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26623" aria-describedby&equals;"caption-attachment-26623" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26623 size-full" title&equals;"CM YS Jagan &colon; పెన్ష‌న్ ఆపేసింది చంద్ర‌బాబే క‌దా&period;&period; తనను ఉండకుండా కూడా చేస్తాడంటూ జ‌గ‌న్ సంచ‌à°²‌à°¨ కామెంట్స్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;cm-ys-jagan-1&period;jpg" alt&equals;"CM YS Jagan sensational comments on pension scheme" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26623" class&equals;"wp-caption-text">CM YS Jagan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమే&period; చంద్రబాబును నమ్మితే చంద్రముఖి నిద్ర లేస్తుంది&period; ఆయనవి అన్నీ అబద్ధాలు&comma; మోసాలు&comma; కుట్రలే&period; ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు&period; 2 లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడు&period; ఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని అప్పుడే తేలింది&period; తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌ అయింది’’ అని సీఎం జగన్ మాట్లాడార&period; &period; ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలకు మరోసారి బడుగు బలహీనవర్గాలు&comma; పేదలు బలి అవుతున్నారని వైసిపి అంటోంది&period; ఎలక్షన్ కోడ్ ను అడ్డం పెట్టుకుని టిడిపి నేతల ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటున్నారని&&num;8230&semi; దీంతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు జ‌గ‌న్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"nGtOptJXiz4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago