Chiranjeevi Sri Devi : శ్రీదేవి, చిరంజీవిల వ‌జ్రాల దొంగ చిత్రం మ‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Sri Devi &colon; మెగాస్టార్ చిరంజీవి&comma; శ్రీదేవి కాంబినేష‌న్‌లో à°µ‌చ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో à°®‌నం చూశాం&period; ఈ ఇద్ద‌రికి అభిమానుల‌లో ఫుల్ క్రేజ్ ఉండేది&period; ముఖ్యంగా శ్రీదేవి డేట్స్ కోసం నిర్మాత‌లు&comma; à°¦‌ర్శ‌కులు ఎంత‌గా ఎదురు చూసేవాళ్లో à°®‌నం చూశాం&period; ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి సౌత్‌లోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన స్టోరీ శ్రీదేవిది&period;&period; అయితే చిరు&comma; శ్రీదేవిల కలయికలో&period;&period; భారీ అంచనాలతో మొదలైన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే విషయం చాలా మందికి తెలీదు&period; ఈ సినిమా కోసం శ్రీదేవి నిర్మాతగా కూడా మారారు&period; తన చెల్లెలు శ్రీలత పేరు మీద శ్రీలత ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన అభిమాన దర్శకుడు కోదండరామి రెడ్డిని ఈ చిత్రానికి దర్శకుడిగా నియమించుకున్నారు&period;ఈ చిత్రానికి &OpenCurlyQuote;వజ్రాల దొంగ’ అనే టైటిల్ కూడా అనుకున్నారు కానీ అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యలేదు&period; మణిరత్నం &OpenCurlyQuote;మౌనరాగం’ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఆధారంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ కథ రాశారు&period; బప్పీ లహరిని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలక్ట్ చేశారు&period; బప్పిలహరి సంగీత సారథ్యంలో ముంబైలో పాటలు రికార్డ్‌ చేశారట&period;అయితే రికార్డింగ్‌ సమయంలో శ్రీదేవి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6658" aria-describedby&equals;"caption-attachment-6658" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6658 size-full" title&equals;"Chiranjeevi Sri Devi &colon; శ్రీదేవి&comma; చిరంజీవిల à°µ‌జ్రాల దొంగ చిత్రం à°®‌ధ్య‌లోనే ఎందుకు ఆగిపోయిందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;chiranjeevi-sridevi&period;jpg" alt&equals;"Chiranjeevi Sri Devi vajrala donga movie stopped why " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6658" class&equals;"wp-caption-text">Chiranjeevi Sri Devi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఎప్పుడు ఎలా కలెక్ట్‌ చేశారో తెలీదు కానీ శ్రీదేవి దగ్గర బోలెడంత మ్యూజిక్‌ కలెక్షన్‌ ఉండడంతో అవన్నీ కూడా బప్పిలహరికి వినిపించి పాటలను రికార్డ్‌ చేయించుకున్నారట శ్రీదేవి&period; సినిమా కోసం చెన్నైలో సెట్‌ వేసి ఓ పాట చిత్రీకరించగా అప్పటికే ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చిందట&period;ఇకపోతే సాధారణంగా ఎప్పుడు కూడా బయ్యర్స్‌ దర్శకుడు కోదండరామిరెడ్డి దగ్గరకి వచ్చి ఈ సినిమా మాకు ఇప్పించండి అని అడగలేదట&period; ఈ సినిమాకు చాలామంది పోటీపడి ఆయన దగ్గరకు వచ్చి మరి రికమండ్‌ చేయమనే వారట&period;సినిమా క్రేజ్‌ చూసి కోదండరామిరెడ్డికి డౌట్‌ వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ లేనిది బయ్యర్స్&comma; కోదండరామి రెడ్డి దగ్గరకి వచ్చి&period;&period; &OpenCurlyQuote;సినిమా మాకు ఇప్పించండి’ అంటూ రిక్వెస్ట్ చెయ్యడం మొదలెట్టారు&period; రైట్స్ కోసం పోటీ పడేవారు&period;&period; శ్రీదేవికి ఎలాగైనా రికమండ్ చెయ్యమనేవారు&period;&period; సినిమాకి వచ్చిన హైప్ చూసి కోదండరామి రెడ్డికి ఎక్కడో తేడా కొట్టింది&period;&period; శ్రీదేవి దగ్గరకెళ్లి&period;&period; &OpenCurlyQuote;అమ్మా&period;&period; నాకెందుకో ఇప్పుడు మనం చేస్తున్న సబ్జెక్ట్ అంచనాలను అందుకుంటుందా&comma; లేదా&quest; అని డౌట్‌గా ఉంది&period;&period; ఏం చేద్దాం&quest;’’ అని అడిగారట&period;&period;దాంతో శ్రీదేవి&period;&period; &OpenCurlyQuote;సాంగ్స్ అయితే బాగా వచ్చాయి&period;&period; సబ్జెక్ట్ గురించి మీకు తెలిసినంతగా నాకు తెలియదు&period;&period; పోనీ&comma; దీన్ని ఇక్కడితో ఆపేసి&period;&period; ఇంకో మంచి కథతో సినిమా చేద్దాం&period;&period; లేదంటే&comma; ఇదే కథను ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్స్ ఉందేమో చూడండి’ అన్నారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై బాగానే క‌à°¸‌à°°‌త్త‌లు చేసిన అనుకున్నంత ఔట్ పుట్ రాలేదట‌&period; శ్రీదేవి చెప్పింది కదా అని చిరంజీవి కూడా సినిమా చూశారు&period; పెద్దగా నచ్చలేదు సరికదా లెంగ్త్ ఎక్కువనిపించింది&period;&period; ఇలా చాలా ప్రయత్నాలు చేసి&comma; చివరికి చిరంజీవి&comma; శ్రీదేవిల ఇమేజ్&comma; కాంబినేషన్‌కున్న క్రేజ్‌కి తగిన కథ దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు&period; ఆ తర్వాత శ్రీదేవి మళ్లీ ఎప్పుడూ నిర్మాణం జోలికి వెళ్లలేదు&period;&period;ఇలా à°µ‌జ్రాల దొంగ సినిమా ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago