Chiranjeevi: గత కొద్ది రోజులుగా శ్రీజ పేరు వార్తలలో తెగ నిలుస్తుంది. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతని నుండి కూడా విడిపోయినట్టు కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తుంది. అయితే కుమార్తె శ్రీజ అంటే చిరంజీవికి ఎనలేని ప్రేమ. ఆమె ఏదడిగినా కాదనరు. బాగా గారాబం చేస్తారు. ఇటీవల శ్రీజ కు చిరంజీవి ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాక్ నడిచింది. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఒక విలాసవంతమైన ఇంటిని చిరంజీవి కొనుగోలు చేశారని, దాని విలువ రూ.35 కోట్లని అన్నారు. దానిని శ్రీజకి చిరు గిఫ్ట్‌గా ఇచ్చినట్టు టాక్.
చిరంజీవి మదర్స్ డే రోజు చిరంజీవి తన తల్లి అంజనాదేవి గురించి మరియు తన చిన్న కూతురు శ్రీజ గురించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ.. మా అమ్మాయి శ్రీజ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి తనకు చాలా బాధగా ఉందని అందట. దానికి మా అమ్మ.. జీవితం అంటే ఇలానే ఒక్కళ్ళతోనే సాగేది కాదు.. ఎక్కడ నీ మనసుకి నచ్చకపోతే అక్కడ ఉండకు అని చెప్పిందట. ఎక్కడ నీ మనసు బాగుంటే అక్కడే ఉండు అని ఆమె అనడంతో, ఆ మాటలు విన్న శ్రీజ నా దగ్గరికి వచ్చి.. నాన్న నాన్నమ్మ తో మాట్లాడిన తర్వాత నాకు ఎంతో ధైర్యం వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించగలనని కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అని చెప్పినట్టు చిరు పేర్కొన్నారు తన కూతురు శ్రీజ గురించే చిరంజీవి చాన్నాళ్లకు నోరు విప్పి మాట్లాడడం హాట్ టాపిక్ అయింది.
శ్రీజ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ లో కొత్త అర్థాలు వెతుకుంటున్నారు నెటిజన్లు. అందుకు ప్రధాన కారణం భర్త కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ దూరంగా ఉంటోంది అనే టాక్ బయటకు రావడమే. హీరోయిన్ కాకపోయినా చిరంజీవి చిన్నకూతురు శ్రీజ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ జనాల్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది మెగా డాటర్. మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. కాని అతనితో ఓ బిడ్డకు జన్మనిచ్చాక తన బంధాన్ని తెంపుకుంది. ఆ తర్వాత చిరంజీవి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోగా, వీరిద్దరికి ఓ కూతురు కూడా పుట్టింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…