NTR: బాల‌కృష్ణ‌ని పిలిచి ఎన్టీఆర్ చెప్పిన 3 విష‌యాలు.. ష‌ర‌తులుగా పాటించాల‌ని సూచ‌న‌

<p>NTR&colon; నందమూరి నటవారసుడిగా నందమూరి బాలకృష్ణ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు&period; ఆయ‌à°¨ చేసిన కొన్ని సినిమాలు రికార్డుల‌ని తిర‌గ‌రాసాయి&period; ప్ర‌స్తుతం à°¨‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను అద‌à°°‌గొడుతున్నాడు బాలయ్య‌&period; అయితే బాల‌య్య à°¨‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో మంగ‌మ్మ గారి à°®‌à°¨‌à°µ‌డు చిత్రం కూడా ఒక‌టి&period; బాలయ్య&comma;సుహాసిని జంటగా నటించిన ఈ సినిమాలో భానుమతి బామ్మగా చేసారు&period; కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం&period; ఈ సినిమా హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్స్ లో ఈ మూవీ ఎక్కువ రోజులు ఆడింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p>ఆ ఒక్క చోటే 50 లక్షలు వసూలుచేసి&comma; అందరిని ఆశ్చర్యపరిచింది&period; తమిళంలో భారతీరాజా పల్లె తీసిన మన్ వాసిని మూవీ నిర్మాత గోపాల్ రెడ్డిని బాగా ఆకట్టుకుంది&period; అప్పటికే మనిషికో చరిత్ర&comma; అపరాధి&comma; ముక్కుపుడక వంటి మూవీస్ నిర్మించిన అనుభవంతో తమిళ మూవీ రైట్స్ తీసుకున్నారు&period;అనంత‌రం కోడి రామకృష్ణను సంప్రదించి&comma; డైరెక్ట్ చేయమని సూచించడంతో కొన్ని మార్పులు ఉండాలని చెప్పడం &comma;పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో గణేష్ పాత్రో తో కల్సి కథలో కీలక మార్పులు చేయించారు&period; అయితే ఈ సినిమాకి బాలయ్య ఒకే చేసినా తండ్రి ఎన్టీఆర్ ఒకే చేయలేదు&period; రెండు సార్లు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జననీ జన్మ భూమిశ్చ షూటింగ్ లో ఉన్న బాలయ్యను సంప్రదించడంతో తండ్రిని ఒప్పించారు&period;<&sol;p>&NewLine;<p>సినిమా షూటింగ్ కు ముందు బాల‌కృష్ణ‌ను పిలిచి ఎన్టీఆర్ మూడు విష‌యాలు చెప్పారు&period; వీటిని à°·‌à°°‌తులుగా పాటించాల‌ని పేర్కొన్నారు&period; మొద‌టిది భానుమ‌తి కంటే అర‌గంట ముందే షూటింగ్ à°µ‌ద్ద‌కు వెళ్లి రెడీగా ఉండాలి&period; ఏ ఒక్క రోజు కూడా నీ à°µ‌ల్ల ఆమె వెయిట్ చేయొద్దు అని&period; à°®‌రొక‌టి ఆమె కార్ డోర్ నువ్వే తీయాలి&comma; మూడోది ఆమె కార్లోంచి దిగ‌గానే ఆమె కాళ్ల‌కు à°¨‌à°®‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పార‌ట‌&period; దాంతో బాల‌య్య తండ్రికి ఇచ్చిన మాట ప్ర‌కారం షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు పాటించాడు&period; సినిమా సూప‌ర్ à°¸‌క్సెస్ అయ్యింది&period; ఆ à°®‌ర్యాద సినిమా à°¤‌ర్వాత కూడా కొన‌సాగింది&period; నాయన్నమ్మ పాత్రకు భానుమతి కూడా ఒకే చెప్పేయడంతో టైటిల్ ఆమె పేరు కల్సి వచ్చేలా మంగమ్మగారి మనవడు అని పెట్టారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago