Godfather : మెగా ప్లాన్ వేసిన చిరంజీవి.. గాడ్ ఫాద‌ర్ విష‌యంలో వ‌ర్కవుట్ అవుతుందా..?

Godfather : ఆచార్య చిత్రం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న చిత్రం గాడ్ ఫాద‌ర్. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను భారీగానే పెంచింది. సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రూ క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రీ రిలీజ్ బిజ‌నెస్ కూడా భారీగా జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. అయితే పెద్ద హీరోలు త‌మ సినిమాల‌కు టిక్కెట్ రేట్స్ భారీగా పెంచ‌డంతో ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయో మ‌నం చూశాం.

మెగాస్టార్ సినిమాలకే భారీ నష్టాలే తప్పక‌పోవ‌డంతో గ‌తంలో టాలీవుడ్ ప్రముఖులు చేసిన రిక్వెస్ట్ లు ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు సాధార‌ణంగానే కొనసాగుతాయని తెలుస్తుంది. గరిష్టంగా రూ.175 ఏపీలో అలాగే తెలంగాణ‌లో కూడా ఇంతే మేర ఉండనున్నట్టు తెలుస్తుంది. అక్కడ సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 ఉంటాయని టాక్. దీనితో అయితే గాడ్ ఫాదర్ ఈసారి సాధారణ రేట్స్ కే అందుబాటులో ఉన్నాడని చెప్పాలి. ఆచార్య సినిమాపై ఉన్న హైప్ కారణంగా టికెట్ రేట్లు పెంచారు. మొదటి రోజు అంతా ఎగబడి సినిమా చూశారు.

Chiranjeevi new plan for Godfather movie
Godfather

అయితే మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజు థియేటర్లన్నీ బోసిపోయాయి. కంటెంట్ బాగాలేకపోతే రెండో రోజుకే సినిమా వాష్-అవుట్ అవుతుందని, ఆ అనుభవం తనకు కూడా ఉందని ఈమధ్య స్వయంగా చిరంజీవి అంగీకరించారు కూడా. ఫ్లాప్ టాక్ కు తోడు, భారీ టికెట్ రేట్లు ఆచార్య కొంప ముంచడంతో ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విష‌యంలో చిరంజీవి అలాంటి త‌ప్పు చేయ‌ద‌ల‌చుకోవ‌డం లేద‌ని తెలుస్తుంది. అందువ‌ల్ల త‌గ్గింపు ధ‌ర‌ల‌కే గాడ్‌ఫాద‌ర్ సినిమా టిక్కెట్ల‌ను అందిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago