Sudigali Sudheer : బిగ్‌బాస్‌లోకి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..? రేటింగ్స్ పెరిగేనా..?

Sudigali Sudheer : విదేశాల‌లో మొద‌లైన బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగులోనూ తెగ సంద‌డి చేస్తుంది. ఐదు సీజ‌న్స్ స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో ప్ర‌స్తుతం ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. రోజురోజుకీ ఆరో సీజ‌న్ కూడా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. హౌజ్‌లో ఉండేది ఎవ‌రు.. వెళ్లేది ఎవ‌రు.. అస్స‌లు అర్ధం కావ‌డం లేదు. ఇక హౌజ్‌లో సంద‌డి కూడా బాగానే ఉంది. లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో ఫైమా చేసిన స‌ర‌దా స‌న్నివేశం అంద‌రికీ న‌వ్వు తెప్పించింది.

కొందరు హౌస్ మేట్స్ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుండగా.. రాజ్ పై ఫైమా చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. అంద‌రి ముందు నా మీద చేయి చేస్తావా.. అస‌లు నువ్వు చేసిన పనికి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ? నా న‌డుము ఇలా గిల్లాడంటూ శ్రీస‌త్య‌తో చేసి మ‌రీ చూపించి గోల చేసింది ఫైమా. పక్కనే ఉన్న వారుకూడా ఫైమా కి సపోర్ట్ చేశారు. ఇదంతా చాలా సరదాగా జర‌గ‌గా అంద‌రూ దానిని బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఈ షో సంద‌డి సంద‌డిగానే సాగుతుండ‌గా ఈ షోలోకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ అల్లాట‌ప్పా ప‌ర్స‌న్ కాదు. బుల్లితెర‌పై ఫుల్ క్రేజ్ ద‌క్కించుకున్న సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer enter into bigg boss
Sudigali Sudheer

ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ క్వారెంటైన్‌ లో ఉన్నాడట. సోమవారం ఎపిసోడ్ లేదా మంగళవారం ఎపిసోడ్ లో ఆయ‌న హౌజ్‌లోకి అడుగుపెట్ట‌డం ఖాయం అంటున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఒక‌వేళ సుధీర్ క‌నుక హౌజ్‌లో నిజంగానే అడుగుపెడితే గేమ్ వేరే లెవ‌ల్‌కి వెళ్ల‌డం ఖాయం అని అంటున్నారు. మ‌రోవైపు సుధీర్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఆయ‌న అభిమానులు తెగ ఆందోళ‌న చెందుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago