Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్ ప్రేమ వ్య‌వ‌హారం చిరంజీవికి ముందే తెలిసినా కూడా..?

Uday Kiran : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అన‌తి కాలంలోనే మంచి హీరోగా ఎదిగాడు ఉద‌య్ కిర‌ణ్‌. లవర్ బాయ్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా నూటికి 90 మంది చెప్పే సమాధానం ఉదయ్ కిరణ్ అనేలా ఆయ‌న మారారు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీసిన‌ ఉదయ్ కిరణ్.. చిరంజీవి అల్లుడిగా కూడా ప్ర‌మోష‌న్ అందుకోబోయాడు. కానీ తృటిలో ఆ అదృష్టం మిస్ అయింది. ప‌లు కార‌ణాల వ‌ల‌న చిరు కూతురితో పెళ్లి క్యాన్సిల్ అయింద‌ని చెబుతుంటారు.

తాజాగా ఉద‌య్ కిర‌ణ్ సోద‌రి ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో ఉద‌య్ లైఫ్‌కి సంబంధించి కొన్ని విష‌యాలు తెలియ‌జేసింది. మ‌న‌సంతా నువ్వే చిత్రం హిట్ అయిన త‌రువాత ఓ యువ‌తితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని కానీ ఏమైందో ఏమోకానీ కొంత కాలానికే వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు త‌లెత్త‌డంతో వీరి ల‌వ్ బ్రేక‌ప్ అయింద‌ని తెలిసింది. ఉద‌య్ కిర‌ణ్ త‌న ప్రేమ బ్రేక‌ప్ అయిన త‌రువాత కొంత కాలానికి చిరంజీవి కూతురుకు మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్ చేశాడ‌ని.. అంద‌రూ ఒప్పుకున్న త‌ర్వాత‌నే నిశ్చితార్థం కాగా, ఉద‌య్ కిర‌ణ్, సుష్మిత‌ల అభిరుచులు క‌ల‌వ‌క‌పోవ‌డం వ‌ల‌న పెళ్లి ఆగింద‌ని చెప్పింది.

Chiranjeevi know everything about Uday Kiran before engagement
Uday Kiran

ఇరువురి కుటుంబాల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు, విభేదాలు ఏమీ లేవ‌ని వాళ్ల మ‌న‌స్సులు క‌ల‌వ‌క‌పోవ‌డం వ‌ల‌నే పెళ్లి క్యాన్సిల్ అయింద‌ని పేర్కొంది. ఇక ఉద‌య్ కిర‌ణ్ కి ఎలాంటి ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు లేవ‌ని కేవ‌లం త‌న కెరీర్ గురించి మాత్ర‌మే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడ‌ని వెల్ల‌డించింది. త‌ల్లి మ‌ర‌ణాంతరం ఉద‌య్ కిర‌ణ్ అన్నీ తానై పెంచాన‌ని కానీ ఉన్న‌ట్టుండి ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకుని లోకాన్ని విడిచిపోవ‌డం బాధ‌గా ఉంద‌ని పేర్కొంది. కాగా ఉద‌య్ కిర‌ణ్ తొలి పారితోషకం రూ.11 వేలు తీసుకోగా ఆ తర్వాత రూ.కోట్లలో పారితోషకాలు తీసుకున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago