Sai Pallavi : సాయి పల్లవి మేక‌ప్ వేసుకోకుండానే సినిమాల్లో న‌టిస్తుంది.. ఎందుకో తెలుసా..?

Sai Pallavi : సాయి పల్లవి మళ‌యాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిలోనూ నానికి జోడీగా చలాకీగా నటించి అందరినీ మెప్పించి సినిమా హిట్ విషయంలో తనదైన ముద్రను వేసింది. ఇక సాయిపల్ల‌వి చేతిలో ప్ర‌స్తుతం సినిమాలు ఏమీ లేవు. కానీ గ‌త కొంత కాలంగా ఈమె పెళ్లి చేసుకుంటుంద‌నే వార్త‌లు మాత్రం వైర‌ల్ అవుతున్నాయి.

ఇక సాయిప‌ల్ల‌వి త‌న ముఖానికి ఎలాంటి క్రీమ్‌లు, పౌడ‌ర్‌లు రాసుకోదు. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలియ‌జేసింది. అప్ప‌ట్లో ఆమె న‌టించిన క‌ణం అనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సాయిప‌ల్ల‌వి త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విషయాల‌ను తెలియ‌జేసింది. త‌న‌ను మేక‌ప్ వేసుకోకుండానే న‌టించాల‌ని ఆల్ఫోన్స్ పుతెరిన్ చెప్పాడ‌ని.. అందుక‌నే ప్రేమ‌మ్ ద‌ర్శ‌కుడి సూచ‌న మేర‌కు అప్ప‌టి నుంచి తాను మేక‌ప్ వేసుకోవ‌డం లేద‌ని తెలిపింది.

Sai Pallavi told why she acts naturally without makeup
Sai Pallavi

ఇక సహజంగా నటించమని ఆయనే ప్రోత్సహించినట్లు వెల్లడించింది. ఆల్ఫోన్స్‌ తోపాటు తాను పనిచేసిన దర్శకులందరూ త‌న‌ ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారని తెలియ‌జేసింది. అందుక‌నే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి తాను మేకప్ లేకుండా నటిస్తున్నాన‌ని వివరించింది. ఇక సాయిప‌ల్ల‌వి సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌కు చెందిన ఎలాంటి యాడ్స్‌లోనూ న‌టించ‌డం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా స‌రే తాను ఆ యాడ్స్ చేయ‌న‌ని స్ప‌ష్టంగా చెప్పేసింది. క‌నుక‌నే ఆమె అంటే చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago