Chinthamaneni Prabhakar : ప‌వన్ క‌ళ్యాణ్.. నీ అన్న ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చింత‌మ‌నేని..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinthamaneni Prabhakar &colon; ప్ర‌స్తుతం à°ª‌à°µ‌న్ క‌ళ్యాన్ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ రాజ‌కీయాల‌లోకి à°µ‌చ్చిన నేప‌థ్యంలో ప్ర‌తి à°ª‌క్షాలు à°ª‌à°µ‌న్‌ని విమ‌ర్శిస్తున్నారు&period; ఆయ‌à°¨ వాటికి ధీటుగానే à°¬‌దులిస్తున్నారు&period; అయితే జ‌à°¨‌సేన‌ అధినేత పవన్ కళ్యాణ్‌పై టీడీపీ నేత&comma; దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు&period; ఆకు రౌడీ&comma; వీధి రౌడీ అంటూ తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు&period; తనను నాణేనికి ఓ వైపే చూశారని&comma; రెండో వైపు కూడా చూసి నిజాలు తెలుసుకోవాలని సూచించారు&period; హీరో అనే విషయం పక్కన పెడితే&comma; ఓ రాజకీయ నాయకుడిగా నీకంటే నేనే ఎక్కువ అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీ సామాజిక వర్గం కూడా నా వైపే తమ్ముడూ అంటూ పంచ్‌లు విసిరారు&period;&period; నేను ఓ నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని అని&comma; నువ్వు రాష్ట్రానికి చెందిన వ్యక్తివని&comma; తనపై మాట్లాడటం ద్వారా నువ్వు నియోజకవర్గానికి దిగజారి&comma; తనను పెద్ద చేస్తున్నావన్నారు&period; తమ్ముడూ అంటూ మాట్లాడారు&period; ఇక నీ అన్న ఏమైన శ్రీరామ చంద్రుడా&period;&period; పార్టీని తీసుకెళ్లి గంప‌గుత్త‌గా కాంగ్రెస్ పార్టీలో క‌లిపాడు&period; అయితే దీనిపై ఏరోజైన ప్ర‌జ‌à°²‌కు తెలియ‌జేశావా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; నాకు టీడీపీ పార్టీ సీటు అవ్వక‌పోయిన ఏదో ఒక‌టి చేసుకొని à°¬‌తుకుతా అని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14621" aria-describedby&equals;"caption-attachment-14621" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14621 size-full" title&equals;"Chinthamaneni Prabhakar &colon; à°ª‌వన్ క‌ళ్యాణ్&period;&period; నీ అన్న ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా&period;&period; ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చింత‌à°®‌నేని&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;chinthamaneni-prabhakar&period;jpg" alt&equals;"Chinthamaneni Prabhakar angry on pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14621" class&equals;"wp-caption-text">Chinthamaneni Prabhakar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్&period;&period; నువ్ ఒక రాష్ట్ర పార్టీ అధినేతవు&period; కానీ&comma; నియోజకవర్గ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావ్&period; ఆకు రౌడీ&comma; వీధి రౌడీ అంటున్నావ్&period; ఆ మాటలు నీకు బాగనిపిస్తే&period;&period; రిజిస్టర్ చేసుకో&period;&period; సినిమాలకు బావుంటాయి&period; కానీ&comma; సగటు మనిషినైన నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు’ అని చింతమనేని అన్నారు&period; ప్ర‌భాక‌ర్ అన్న వాళ్ల‌నే ఎందుకు ఎక్కువ‌గా టార్గెట్ చేస్తావు&period; హోదా కోసం ఢిల్లీకి వెళ్లి ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు&period; హోదాకు మించిన ప్యాకేజీ అంటే నువ్వు పాచిపోయిన లడ్డూ అన్నావని&comma; ఆ పాచిపోయిన లడ్డూ కూడా కేంద్రం ఇవ్వలేదని&comma; కానీ తమ్ముడూ&period;&period; కేంద్రాన్ని ప్రశ్నించేందుకు నీకు నోరు రావడం లేదా అంటూ ఆయ‌à°¨ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Uks&lowbar;okgS&lowbar;4I" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago