Chicken Sales : చికెన్ అమ్మ‌కాలు బంద్‌..? ఎందుకు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Sales &colon; ఈ రోజుల్లో ముక్క తగ‌à°²‌నిది మందు దిగ‌డం లేదు&period; అయితే చికెన్‌కి సంబంధించి à°ª‌లు వెరైటీలు ఆర‌గించ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అయితే దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి&period; వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు&period; తాజాగా జార్ఖండ్‌లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి&period; రాష్ట్ర రాజధాని రాంచీలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది&period; హోత్వార్ ప్రాంతంలోని రీజనల్ పౌల్ట్రీ ఫామ్‌లో 2&comma;196 పక్షులతో పాటు 1&comma;745 కోళ్లు మృత్యువాతపడ్డాయి&period; అనుమానిత 1&comma;697 గుడ్లను అధికారులు పగలగొట్టారు&period; భోపాల్‌లోని ఓ ల్యాబొరేటరీలో కోళ్ల నమూనాలను పరీక్షించగా విషయం వెలుగులోకి వచ్చింది&period; ఏవియన్ ఇన్ఫ్లుఎంజా H5N1 నమూనాలో వైరస్ నిర్ధారణ అయింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వైరస్ వల్ల పక్షులు బర్డ్ ఫ్లూ బారిన à°ª‌డుతుండ‌డంతో చాలా కోళ్లు అనారోగ్యానికి గురై మృతి చెందుతున్నాయి&period; వైరస్ వేరే జీవులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది&period; వ్యాధి సోకిన కోళ్లను తింటే ప్రాణాలకే ప్రమాదం&period; బర్డ్ ఫ్లూ కేసులు బయటపడగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది&period; ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన ప్రాంతం నుంచి కిలోమీటరు పరిధిలో కోళ్లు&comma; వాటికి సంబంధించిన ఉత్పత్తులు&comma; గుడ్ల కొనుగోలు&comma; అమ్మకం&comma; రవాణాపై తక్షణమే నిషేధం విధించారు&period; తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు&period; రాంచీ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ సిన్హా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు&period; ప్రతి బృందంలో వెటర్నరీ అధికారులు&comma; సిబ్బందిని నియమించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26403" aria-describedby&equals;"caption-attachment-26403" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26403 size-full" title&equals;"Chicken Sales &colon; చికెన్ అమ్మ‌కాలు బంద్‌&period;&period;&quest; ఎందుకు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;chicken-sales&period;jpg" alt&equals;"Chicken Sales reportedly going down what are the reasons" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26403" class&equals;"wp-caption-text">Chicken Sales<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని మత్స్య&comma; పశుసంవర్ధక&comma; పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది&period; పౌల్ట్రీ ఫామ్‌లోని మిగిలిన కోళ్లను చంపి&comma; పారవేసి ఆపై వైరస్ సోకిన ప్రాంతాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలని సూచించింది&period; వ్యాప్తి చెందే ప్రదేశం చుట్టూ ఒక కి&period;మీ వ్యాసార్థాన్ని ఇన్‌ఫెక్షన్ ఉన్న ప్రాంతంగా గుర్తించాలని&comma; దాని చుట్టూ పది కి&period;మీ వ్యాసార్థాన్ని నిఘా జోన్‌గా గుర్తించాలని అధికారులకు సూచించారు&period; అయితే వ్యాధి వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్‌కి 3 నెలల క్రితమే అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు&period; ఏవైనా పక్షులు అనుమానాస్పదంగా మృతి చెంది ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పశుసంవర్ధక శాఖ ప్రజలకు సూచించింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"JmFkFLh7z0U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago