Shobhan Babu Son : సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు తనదైన నటనతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అందాల నటుడిగా ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించి అలరించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరమయ్యారు. అయితే సహాయ నటుడిగా శోభన్ బాబుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
శోభన్ బాబు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో నూటికి నూరుపాళ్ళు సక్సెస్ అయ్యారు. అయితే ఆయన కొడుకు కరుణ శేషు కూడా సినిమాల్లోకి వస్తారని శోభన్ బాబు అభిమానులు ఆశించారు. అయితే ఆయన సినిమాల్లోకి రాకుండా పలు వ్యాపారాలు స్థిరపడ్డారు. ఇందుకు కారణం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్లే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఉన్నారు. ఇండస్ట్రీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. శోభన్ బాబు కొడుకు సినిమాలోకి రాపోవడానికి కారణం మరెవరో కాదు శోభన్ బాబు నే. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ వస్తున్నారు. తన కొడుకు సినిమాల్లో కాకుండా వ్యాపారం లో రాణించాలని శోభన్ బాబు భావించాడంట.
కొడుకుకు సినిమాలోకి రావాలని కాస్త ఆసక్తి ఉన్న దాన్ని పక్కన పెట్టేసి.. బిజినెస్ లో మెలకువలు నేర్పించి తమకున్న వ్యాపారాలను చూసుకోమని చెప్పారంట. అందుకే కరుణ శేషు సినిమా ఇండస్ట్రీ లోకి రాలేకపోయారు. లేదంటే ప్రస్తుతం స్టార్ హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేవారని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు.. ఫ్యామిలీ విషయంలో శోభన్ బాబు ఇచ్చిన ప్రాధాన్యత ఎంటో తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పిల్లలు వ్యాపారరంగంలో స్థిరపడినట్లు సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…