Chinnadana O Chinnadana Song : చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా .. కళ్ళు అందలకళ్ళు కవ్వించేనె కన్నెవళ్ళు చిన్నార ఈలులోనచిక్కాయిలే చీనీ పల్లు అంటూ సాగే ఈ పాట ఒకప్పుడు కుర్రకారుని పిచ్చెక్కించింది. ‘ప్రేమలేఖ’ సినిమాలోని ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రక్ష. ఈ పాట ఇప్పటికీ చాలా మందికి తెగ నచ్చేస్తుంది. ఇందులోని లిరిక్స్‌తో పాటు కొరియోగ్రఫీ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ఇప్పటికీ ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అయితే రక్ష ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది. 1990ల్లో సినిమాలను ఫాలో అయ్యేవారికి రక్ష సుపరిచితురాలే. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్ ఇలా అనేక రకాలుగా అభిమానులను అలరించారామె. ముఖ్యంగా ‘ప్రేమలేఖ’ సినిమాలోని ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది.
ఓ డైరెక్టర్ మంచి సినిమా అని చెప్పి..తరువాత నా చేత పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయించి .. బోల్డ్‌గా నటించాలని ఒత్తడి చేశాడని రక్ష చెప్పుకొచ్చింది. ఇలాంటి సీన్లు తాను చేయనని చెప్పానని.. అయినప్పటికీ ఇబ్బంది పెడుతుండటంతో ఆ దర్శకుడు చెంప చెళ్లుమనిపించి ఏంట్రా..? నా గురించి అసలు ఏమనుకుంటున్నావ్ ? అంటూ ఈ సినిమాను వదిలేసి బయటకు వచ్చేశానని రక్ష తెలిపారు. అయితే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం రక్ష ఇష్టపడలేదు. అయితే ఇప్పటికీ చిత్రంలోని పాట మాత్రం ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…