Chandra Babu : జ‌గ‌న్ నువ్వే క‌దా ముఖ్య‌మంత్రివి… ఇక ఎన్నాళ్ల‌య్యా ఈ డ్రామాలు అంటూ చంద్ర‌బాబు ఫైర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Babu &colon; ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్‌పై రాయి దాడి పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; శనివారం రాత్రి ఏపీ సీఎం&comma; వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే&period; ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు&period; అయితే&comma; అది పక్కన పడింది&period; ఆ à°¤‌ర్వాత విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు&period; అయితే&comma; చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది&period; ప్రజాగళం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడ్నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీలో ఎన్నిక‌à°² ప్ర‌చార à°¸‌à°®‌యంలో ఇలా రాళ్ల దాడుల ఘటనలు జరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; జగన్ సభలో కరెంట్ పోయింది&period; ఎవరు బాధ్యత వహించాలి&period; కరెంట్ బంద్ చేసిన వారిపై&comma; రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి&period; జగన్ పోలీసులు&comma; ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు&period; దాడులు చేస్తే&period;&period; చూస్తూ ఉండటానికే పోలీసులు ఉన్నారా&quest; అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు&period; జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు&period; బాబాయి హత్యను నా మీద నెట్టాలని ప్రయత్నించారు&period; విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనను అందరం ఖండించాం&period; పేటీఎం బ్యాచ్ కుక్కలు ఇష్టానుసారంగా మోరిగాయి&period; రాళ్లు నేనే వేయించినట్లు మాట్లాడారు అని చంద్రబాబు మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26148" aria-describedby&equals;"caption-attachment-26148" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26148 size-full" title&equals;"Chandra Babu &colon; జ‌గ‌న్ నువ్వే క‌దా ముఖ్య‌మంత్రివి&period;&period;&period; ఇక ఎన్నాళ్ల‌య్యా ఈ డ్రామాలు అంటూ చంద్ర‌బాబు ఫైర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;chandra-babu-3&period;jpg" alt&equals;"Chandra Babu angry comments on cm ys jagan over stone incident" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26148" class&equals;"wp-caption-text">Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో కూడా తనపై రాళ్లు వేశారన్న చంద్రబాబు&period;&period; క్లైమోర్ మైన్స్‌కే భయపడని వ్యక్తిని రాళ్లకు భయపడతానా అని అన్నారు&period; మరోవైపు విజయవాడలో సీఎం జగన్ మీద జరిగిన రాళ్లదాడి తాము చేయించినట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు&period; రాళ్లు విసిరిన వారిపై చర్యల తీసుకోవాలనిడిమాండ్ చేశారు&period; రాళ్ల దాడులు జరుగుతుంటే పోలీసులు&comma; నిఘావర్గాలు ఏం చేస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; గొడ్డలి తో సొంత బాబాయిని చంపి ఆ నేరాన్ని నాపై మోపే ప్ర‌à°¯‌త్నం చేయ‌గా&comma; ఇప్పుడు సొంత చెల్లి రోడ్డు మీద‌కు à°µ‌చ్చి బాబాయ్‌ని ఎందుకు చంపావ్ అని అడుగుతుంది&period; ముందు దానికి à°¸‌మాధానం చెప్పు జ‌గ‌న్ అని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago