CBI Ex JD Laxmi Narayana : బ‌ర్రెల‌క్క‌కి అండ‌గా నేనున్నా.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">CBI Ex JD Laxmi Narayana &colon; తెలంగాణలో ప్రస్తుతం &&num;8216&semi;బర్రెలక్క&&num;8217&semi; ఓ సంచలనం&period; కేసీఆర్&comma; బండి సంజయ్&comma; రేవంత్ రెడ్డి&comma; కేటీఆర్&comma; హరీష్&&num;8230&semi; ఇలా రాజకీయాల్లో తలలుపండిన వారు పోటీచేస్తున్న ఎన్నికల్లోనే కర్నే శిరీష్ అలియాస్ బర్రెలక్క పోటీచేస్తుండ‌డం ఆమెకి జోరుగా మద్దతు à°µ‌స్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; ఎలాంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేని ఈమె పేరు పైన పేర్కొన్న నాయకులతో సమానంగా వినిపిస్తోంది&period; సామాన్యురాలిగానే ఎన్నికల బరిలో దిగిన బర్రెలక్క ఇప్పుడు అసామాన్యురాలిగా మారింది&period; రోజురోజుకు ఆమెకు పెరుగుతున్న క్రేజ్&comma; మద్దతు చూసి ప్రధాన పార్టీల్లో గుబులు మొదలయ్యింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాజీ ఐపిఎస్ జేడి లక్ష్మీనారాయణ&comma; ఒకప్పటి హీరో&comma; ప్రస్తుతం మతబోధకుడు రాజా&comma; యానాంకు చెందిన ప్రముఖ రాజకీయ మల్లాడి కృష్ణారావు వంటివారు బర్రెలక్కకు ఇప్పటికే మద్దతు తెలిపారు&period; à°¬‌ర్రెల‌క్క ఎవ‌రికి బెద‌à°°‌కుండా చాలా ధైర్యంగా పోటీ చేస్తుంద‌ని&comma; ఆమె తెగువ తెగ à°¨‌చ్చింద‌ని లక్ష్మీనారాయణ అన్నాడు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ క‌న్నా కూడా ఆమె చాలా బెట‌ర్ అనేలా పరోక్షంగా వ్యాఖ్య‌లు చేశాడు జేడి&period; ఏపీలో బీజేపీతో కటీఫ్‌ చెప్పుకున్న జనసేన&period;&period; తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకుంది&period; ఏకంగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది&period; మరి ఏపీలో వద్దనుకుని&period;&period; తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ఏంటి&period;&period; పవన్‌ ప్రదర్శిస్తోన్న ఈరెండు నాల్కల ధోరణి ఏంటో అర్థం కాక జనసేన నేతలు&comma; కార్యకర్తలు మాత్రమే జనాలు కూడా విస్తుపోతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22301" aria-describedby&equals;"caption-attachment-22301" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22301 size-full" title&equals;"CBI Ex JD Laxmi Narayana &colon; à°¬‌ర్రెల‌క్క‌కి అండ‌గా నేనున్నా&period;&period; సీబీఐ మాజీ జేడీ à°²‌క్ష్మీనారాయ‌à°£ ఆస‌క్తిక‌à°° కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;cbi-ex-jd-laxmi-narayana&period;jpg" alt&equals;"CBI Ex JD Laxmi Narayana sensational comments on barrelakka" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22301" class&equals;"wp-caption-text">CBI Ex JD Laxmi Narayana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పవన్‌ తీరు ఇలా ఉండగా&period;&period; ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బర్కెలక్క అలియాస్‌ కర్నె శిరీష అసెంబ్లీ బరిలో నిలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది&period; తాజాగా à°¬‌ర్రెల‌క్క‌పై à°µ‌ర్మ కూడా ఆస‌క్తిక‌à°° కామెంట్ చేశారు&period; బర్రెలక్క నేటి మహాత్మాగాంధీ&&num;8230&semi; మహాత్ముడి లాగే అన్యాయానికి వ్యతిరేకంగానే బర్రెలక్క పోరాటం కూడా ప్రారంభమయ్యిందని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు&period; ఈమెను చూస్తుంటే పవన్ కల్యాణ్ కంటే సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు&period; ఇలా పవన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పందిస్తూ శిరీష్ పై ప్రశంసలు కురిపించారు వర్మ&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"H&lowbar;7cGskqayg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago