JD Laxmi Narayana : ఏంటి.. వైసీపీలోకి జేడీ చేర‌బోతున్నారా.. ఏంటి ఆయ‌న నెక్ట్స్ స్టెప్..!

JD Laxmi Narayana : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. లోక్ స‌త్తా అధినేత జయప్రకాష్ నారాయణ తర్వాత సివిల్ సర్వీసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియశీ లకంగా వినిపించిన పేరు జెడి లక్ష్మీనారాయణ .ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అవినీతి కేసులలో సిబిఐ జెడి గా ఈయన పేరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది . ఆ తర్వాత అనేక సమీకరణాలతో అతికీలకమైన ప్రభుత్వ పదవిని వదిలేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజ‌కీయాల దిశ మార్చాలని ఆయ‌న పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019లో జ‌న‌సేన నుండి పోటీ చేశారు. కీలకమైన స్తాయిలోనే ఓట్లను దక్కించుకోగలిగినప్పటికీ చివరికి విజేతగా నిలవలేకపోవడంతో నిలవలేకపోయారు.

తర్వాత జరిగిన అనేక పరిణామాలతో జనసేన పార్టీకి దూరమైన ఈయన తన రాజకీయ భవిష్యత్తు కోసం సరైన పార్టీ కోసం అన్వేషించారు.దేశ రాజకీయాల్లోకి లేటెస్ట్ గా ఎంటర్ అయిన బారాసాలో చేరడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ కాలం కలిసి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో బారాస వెనకడుగు వేయటంతో ఈయనకు సరైన అవకాశం దక్కలేదు.దానితో ఇప్పుడు ఒంటరి పోరే శరణ్యమని భావిస్తున్న జెడి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఆయ‌న వైసీపీలోకి చేర‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఖండించారు. వైసీపీలోకి చేరితే జ‌గ‌న్‌కి చాలా క‌లిసి వ‌స్తుంద‌ని అన‌గా, తాను అలాంటి నిర్ణ‌యం ఏమి తీసుకోలేద‌ని అన్నారు.

cbi ex JD Laxmi Narayana might join in ysrcp
JD Laxmi Narayana

ఈ సారి తాను విశాఖ నుండే పోటీ చేస్తాన‌ని అంటున్నారు. గ‌తంలో ఓడించిన ఇప్పుడు త‌న‌ని గెలిపించుకునేందుకు వారు ఆస‌క్తిగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అగ్రిక‌ల్చ‌ర్, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ విష‌యంలో హామీ ఇస్తే వారికి త‌ప్ప‌గా నా సపోర్ట్ అందిస్తాన‌ని జేడీ అన్నారు. అయితే జేడీ ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago