Bro Movie Public Talk : బ్రో మూవీ ప‌బ్లిక్ టాక్.. ఆడియ‌న్స్ రియాక్ష‌న్ ఎలా ఉంది అంటే..!

Bro Movie Public Talk : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం `బ్రో`. `భీమ్లా నాయక్‌`వంటి సూప‌ర్ హిట్ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తుందీ మూవీ. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఆయన తమిళంలో రూపొందించిన `వినోదయ సిత్తం` చిత్రానికిది రీమేక్‌. తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు.నేడు విడుద‌లైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన‌ట్టు తెలుస్తుంది.

మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కొంద‌రు సినిమా బాలేద‌ని, ల్యాగ్ ఎక్కువైంద‌ని, కొన్ని స‌న్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్ ఫార్మెన్స్ అద‌ర‌గొట్టాడ‌ని చెబుతున్నారు. సినిమా ప్ర‌తి ఒక్క మెగా అభిమానిని అల‌రించేలా ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. మొత్తానికి అయితే అటు సాయిధ‌ర‌మ్ తేజ్, ఇటు ఫ‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాతాలో మ‌రో హిట్ చేరిన‌ట్టే అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్ అయితే క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

Bro Movie Public Talk know how is it
Bro Movie Public Talk

ఇక కొన్ని థియేట‌ర్స్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. అలాగే ఏపీలోని శ్రీకాకుళంలో ఓ థియేటర్ లో ‘బ్రో’ బెనిఫిట్ షో రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఆ థియేటర్ లో సాంకేతిక కారణాల వల్లే షో వేయలేదని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ థియేటర్ ముందు రచ్చ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సర్దిచెప్పారు. ఆ తర్వాత షోలు ప్రదర్శించబడ్డాయి. ఇక మిగితా అన్ని ఏరియాల్లో ‘బ్రో’ మేనియా దుమ్ములేపుతోంది. ఏపీలోని పార్వతీపురం సౌందర్య థియేటర్ లో అభిమానులు రచ్చరచ్చ చేశారు. సంబరంలో మునిగిపోయి ఏకంగా థియేటర్ లోని స్క్రీన్ నే చింపేశారు. దీంతో థియేటర్ యజమానులు సినిమాను నిలిపేశారు. ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగిందనే చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago